శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి:
భారతీయులకు ఎంతో ప్రముఖ్యమైన శ్రావణ మాసం. అంతేకాకుండా శ్రావణ మాసం మొదటి సోమవారం అందరూ శివున్ని ఆరాధించి ఉపవాలు చేస్తారు. అయితే శ్రావణ మాసం మొదటి సోమవారం చేయకూడని పనులున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యత
>శ్రావణ మాసంలో జుట్టును కత్తిరించకూడదు. షేవింగ్ కూడా తీసుకోవడం మంచిది కాదని శాస్త్రం పేర్కొంది.
>గోళ్లు కత్తిరించడం, శరీరంపై నూనెతో మసాజ్ చేయడం వంటి పనులు అస్సలు చేయోద్దు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
>శ్రావణ మాసం మొదటి సోమవారం రోజునా ఉల్లి, వెల్లుల్లి, మాంసం తినకూడదు.
>మొదటి సోమవారం రోజు విలాసాలకు దూరంగా ఉండడం మంచిది.
>శ్రావణ మాసంలో మనస్సులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు.
>తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలి. ఉదయాన్నే తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి.
>శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
శ్రావణ మాసం, sravana masam 2022 dates, sravana masam, telugu sravana masam 2022, sravana masam 2022 andhra pradesh, sravana masam 2022 start date and end date