రావణుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట..|| What Ravana said to Rama before he died

రావణుడు చనిపోయే ముందు రాముడికి చెప్పిన మాట.. లంకాధిపతి రావణబ్రహ్మ యుద్ధ భూమిలో.. మృత్యు శయ్యపై అవ సాన దశలో శ్రీరాముడితో ఇలా అన్నాడు.

'రామా! నీ కంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి. నాది బ్రాహ్మణ జాతి, నీది క్షత్రియ జాతి. నేను నీ కంటే వయసులో పెద్దవాణ్ణి. నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్దది. నా వైభవం నీ వైభవం కన్నా అధికం. మీ అంతఃపురమే స్వర్ణం.. నా లంకానగరమే స్వర్ణమయం. నేను బలపరాక్రమాలలో.. నీకంటే శ్రేష్ఠుడిని. నా రాజ్యం.. నీ రాజ్యం కుటుంబ పరివారం వెంట ఉంటే ఎంతటి కష్టమైన యుద్ధమైనా విజయం సాధిస్తుంది. పరివారమే కుటుంబం అయితే ఆనందం మన వెంటే ఉంటుంది. కుటుంబం దూరమైతే బతుకే భారమవుతుంది. రావణబ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడంటే.. మనలాంటి వాళ్ల బతుకెంత?

కంటే పెద్దది. ఇన్ని శ్రేష్ఠమైన విజయాలు కలిగి ఉన్నా.. యుద్ధంలో నీ ముందు ఓడిపోయాను. దీనికి కారణం ఒక్కటే.. నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. నా తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు.

అందుకే అందరం కలిసి ఉందాం.. విజయాలు సాధిద్దాం! కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ప్రయత్నిద్దాం!!

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

ramayana story, ramayana pdf, ramayana characters, ramayana movie, ramayana summary, ramayana full story, ramayana in english, ramayana story pdf, ravana story

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS