ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావము ఉంటుంది ?
ఆడపిల్ల పుష్పవతి అవ్వగానే నక్షత్రం చూసుకుంటారు. ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచీ, చెడూ జ్యోతిష్యశాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు.
నక్షత్రం మంచిది కాకపోయినా, అశుభమైనా చింతించాల్సిన పనిలేదు. తగు విధంగా పూజలు, కర్మలు చేయిస్తే గ్రహణం విడిచినట్టు దోషం పోతుంది.
అశ్విని నక్షత్రం అపారమైన దుఃఖాలు
భరణి నక్షత్రం సంతానమంతా అడపిల్లలే
కృత్తిక నక్షత్రం 'మహాదరిద్రము
రోహిణి నక్షత్రం చక్కటి దాపత్యం
మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖసంసారం
అర్ద్ర నక్షత్రం పుత్ర సంతానం
పునర్వసు నక్షత్రము దుఖమైన జీవితము
పుష్యమీ నక్షత్రము కుటుంబానికి వేదన
ఆశ్లేష నక్షత్రము సకల శుభములు
మఘ నక్షత్రము భర్తకు దూరమవడం
పుబ్బ నక్షత్రం మగ సంతానం
ఉత్తర ఫాల్గుణి నక్షత్రము బాగా చూసుకునే పుత్రుడు
హస్త నక్షత్రము అఖండ అదృష్టం
చిత్త నక్షత్రము చక్కటి జీవితం
స్వాతి నక్షత్రము భర్త ప్రేమ అపారంగా పొందుతుంది.
విశాఖ నక్షత్రము నలుగురూ ఈర్ష్య పడే దాపత్యము
అనురాధ నక్షత్రము రోగాల మయం
జ్యేష్ఠ నక్షత్రము ధన నష్టం, చపల చిత్తము
మూల నక్షత్రము ఈతి బాధలు, అనారోగ్య బాధలు
పూర్వాషాఢ నక్షత్రము కుటుంబానికి ఆవేదన
ఉత్తరాషాఢ నక్షత్రము సంతోషకర జీవితము
శ్రవణా నక్షత్రము అధికార ఆనందము
ధనిష్ఠ నక్షత్రము ఆయురారోగ్యములు
శతభిషం ఆకలి బాధలు
పూర్వాభాద్రపదం శక్తి లేకపోవటము
ఉత్తర భాద్రపదం పదిమంది మెచ్చుకునే జీవితము
రేవతి సకల శుభములు.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
> ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు
పుష్పవతి, voni function, pushpavathi function, pushpavathi meaning telugu, mechur function, half saree functions, dharma sandehalu telugu,