పిల్లలు మీ మాట వినాలంటే...
> పిల్లవాని తల నైరుతి (దక్షిణ) దిశగా ఉండే విధంగా పడుకోబెట్టి నిద్రించే ఏర్పాటు చేయాలి.
> పిల్లల గదిలో అద్దం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే వస్త్రంతో కప్పి ఉంచాలి.
> ఆ పిల్లల కోసం రొట్టెలు లేదా టిఫిన్ తయారు చేసేట ప్పుడు శాంతి మంత్రం పఠించాలి.
> ఆ పిల్లలు నిద్రించే గది చీకటిగా ఉండకూడదు.
> ప్రతిదినం తల్లి పిల్లలకు తేనె నాకించాలి.
> పిల్లలకు నల్లని దుస్తులు వీలైనంత తక్కువగా ధరింపజేయాలి.
> పౌర్ణమి నాడు వెన్నెల పడే ప్రాంగణంలో పిల్లలకు తీపి పదార్థం తినిపించాలి.
> ఆ నిద్రించే ముందు పిల్లలను కౌగలించుకొని పడుకో బెట్టాలి.
> ఉదయం తల నిమురుతూ నిద్ర లేపాలి.
పిల్లలకు దృష్టిదోషం కలుగకుండా, కలిగిన దృష్టి దోషము పోవుటకు విభూతి చేతిలో పట్టుకుని ఈ క్రింది శ్లోకములు చదివి ధారణ చేయించాలి.
"వాసుదేవో జగన్నాథః పూతనాతర్జనో హరిః, రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం, కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభ మర్దన, ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధయ్యో, మహానిశి సదా రక్ష కంసారిష్ట నిషూదన, యన్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి, బాలగ్రహాన్విశేషేణ ఛింది ఛింది మహా భయాన్, త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షా భూషితం శుభం.
పిల్లలకు పెట్టాల్సినవి
> ఉదయం 6 గంటలకు- పాలు, 2 బాదంపప్పులు
> ఉదయం 8 గంటలకు- చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె
> 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లేమైనా.
> మధ్యాహ్నం 1 గంటకు - నెయ్యి వేసిన పప్పు అన్నం, పెరుగు అన్నం
> 3 గంటలకు - నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి
> సాయంత్రం 5 గంటలకు ఏదైనా పండు
> సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిట బుల్ కర్రీతో చపాతీ
> రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
If children want to hear your word, positive ways to talk to your child, child not listening to parents, punishment for 8 year-old not listening, talking about your child in front of them, how to get my 4 year-old to listen and behave, punishment for 4 year-old not listening, 7 year old not listening in school, talk to your child quotes