ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభం కానున్నాయి? కలశ స్థాపన చేయడానికి శుభ ముహుర్తం ఏ సమయంలో వచ్చిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం... 2021 సంవత్సరంలో అక్టోబర్ ఏడో తేదీన గురువారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన రోజున కలశ స్థాపన లేదా ఘట స్థాపన జరుగుతుంది. తొలిరోజున అమ్మవారిని శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు. ఈరోజు వివాహాది కార్యక్రమాలకు శుభ ప్రదంగా ఉంటుంది. శుభ ముహుర్తం ఉదయం 6:17 నుండి ఉదయం 7:07 గంటల వరకు ఉంటుంది.
Also Read : నవరాత్రి దీక్ష...చేయవలసిన విధానం...ఆచరించవలసిన.... పద్ధతులు.
2021 నవరాత్రుల క్యాలెండర్ 07 అక్టోబర్ 2021 : తొలిరోజు, గురువారం రోజున శైల పుత్రి దేవి..
08 అక్టోబర్ 2021 : రెండో రోజు, శుక్రవారం రోజున బ్రహ్మచారిణి ఆరాధన
09 అక్టోబర్ 2021 : మూడో రోజు, శనివారం రోజున చంద్రఘంట పూజ
10 అక్టోబర్ 2021 : నాలుగో రోజు, ఆదివారం రోజున కుష్మాండ పూజ
11 అక్టోబర్ 2021 : ఐదో రోజున, సోమవారం రోజున, స్కంద మాత పూజ
12 అక్టోబర్ 2021 : ఆరో రోజున, మంగళవారం రోజున, కాత్యాయని దేవి ఆరాధాన
13 అక్టోబర్ 2021 : ఏడో రోజున, బుధవారం రోజున కాత్యాయని దేవి ఆరాధాన
14 అక్టోబర్ 2021 : ఎనిమిదో రోజున, గురువారం రోజున దుర్గాష్టమి, మహాగౌరి ఆరాధన, కన్య పూజ
15 అక్టోబర్ 2021 : తొమ్మిదో రోజున శుక్రవారం రోజున మహా నవమి పూజ
16 అక్టోబర్ 2021 : నవరాత్రుల తర్వాత పదో రోజున విజయదశమి పూజ
navratri 9 days devi names, devi navaratri 2021, devi navaratri 2021 telugu, devi navaratri alankaram and prasadam, 10 points on navratri, chaitra navratri, which goddess is worshipped on each day of navratri, what is navratri,