గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు
గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
గిరిప్రదక్షణం 14 కి.మి దూరం ఉంటుంది.
ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
మీరు చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
గిరిప్రదక్షణంలో "నేర్(ఎదురుగా) శివాలయం" అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని.
నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
Click Here : అరుణాచలం పూర్తి సమాచారం
అరుణాచలం, గిరి ప్రదక్షణం, arunachalam giri pradakshina, arunachalam temple giri pradakshina timings, arunachalam temple giri pradakshina in telugu, arunachalam temple giri pradakshina dates