కుక్కి సుబ్రహ్మణ్యం గుడి కి ఎలా వెళ్ళాలి ?..
ఆశ్లేష బలి పూజ ఎలా చెప్పించిన కోవాలి.. అక్కడ వుండడానికి ఏమైనా సత్రం వుంటూదా?
నమస్తే మేము Feb 19 th వెల్లోచమూ ఆశ్లేష బలి పూజ టికెట్ గుడి దగ్గర కౌంటర్ లోనే ఇస్తారు , morning 6ki wait చేస్తే 7.30 slot ki వెళ్లొచ్చు, late అవుతే next slot ki ఇస్తారు, టికెట్ price 400 rs, no online bookings for asliesha bali pooja, online bookings are only for sarpashamskara🙏 మేము private lodge lo ఉన్నం , ఒక రోజుకు750 rs, నలుగురుకీ సరిపడా రెండు double bed s ఉంటాయి,
- Sai Neelima Chakradhar
చుట్ట పక్కల చూడాల్సిన ప్లేస్ లు ఏమైనా వున్నాయ ?
వాసుకి తపస్సు చేసిన గృహ, వినాయకుడు, అది సుబ్రమణ్య స్వామీ, నరసింహా స్వామీ సాలిగ్రామం
ఆశ్లేషబలిపూజ అంటే వివరించండి ?
పెళ్లి ఆలస్యం అవుతున్న వారు, సంతానం ఆలస్యం అవుతున్నవారు సర్పసంస్కర పూజ తో పాటు ఈ పూజ కూడా అక్కడ చేయించుకుంటారు
From Bangalore there are number of Buses available.. you prefer night journey.. For Aslesha bali two batches in the morning.
బెంగుళూరు నుండి కుక్కే సుబ్రమణ్య క్షేత్రం వరకు చాలా బస్సులు వున్నాయి.
హాసన్ బస్ స్టాండ్ నుండి చాలా బస్సులు ఉంటాయి. దేవస్థానం సత్రాలు, కాటేజిలు, లాడ్జిస్ ఉంటాయి. బెంగళూరు వరకు రైళ్ళో వెళ్లి హసన్ వెళ్ళండి. అన్ని. సేవలు గురించి enquiryలో చెబుతారు. కనీసం 2,3 Days ఉండేటట్లు plan చేసుకోండి.
మంగుళూరు వెళ్లి అక్కడ నుండి కారులో కానీ బస్సు లో కానీ వెళ్ళవచ్చు
Kukke Subrahmanya Temple Seva Details :
5.00 A.M.
Temple Door Open, Govu Pooja
5.30 A.M. to 6.00 A.M.
Ushakala Pooja
6.30 A.M to 10.00 A.M
Sevas by the devotees
10.00 A.M to 12.15 P.M
Madhyanna Pooja Consisting of Kalashapooja, Panchamrutha Abhisheka, Archana, Mahanaivedya, Mahamangalarathi
12.30 P.M. to 1.30 P.M
Distribution of Theertha Prasada
11.30 A.M. to 2.00 P.M
Anna Santharpane
3.30 P.M. to 6.00 P.M
Hannukai Seva, Mangalarathi by the devotees
6.00 P.M. to 7.45 P.M
Nisha Pooja, Mahamangalarathi
7.45 P.M. to 8.30 P.M
Distribution of Theertha Prasada, Closing the main doors
7.30 P.M. to 9.30 P.M
Anna Santharpane (Night Meals)
Distance :
From Mangalore 104 kms
From Mysore 170 kms
From Dharmasthala 54 kms
From Bangalore 270 kms
Kukke Temple Contact Numbers
08257 236200 (IVRS)
08257 281700 (Office)
08257 281423 (Office)
08257 281224 (Office)
08257 281265 (Protocol Section)
08257 295300 (Sarpa Samskara Section-Main)
08257 236212 (Sarpa Samskara information)
08257 281400 (Information Center)
Temple Postal Address
Kukke Shree Subrahmanya Temple
Subrahamanya Post, Kadaba Taluk
Dakshina Kannada District, Karnataka - 574238
Kukke Subrahmanya Official Website : https://www.kukke.org/en/home.aspx
kukke temple contact numbers , temple pooja , temple timings,
Iam 69 years old can I have my future predictions?
ReplyDeleteGood message
ReplyDelete