ఆవు నెయ్యి వల్ల లాభాలు...
1. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు బాగా పని చేస్తుంది. మతిభ్రమణం తగ్గుతుంది.
2. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే ఎలర్జీ తగ్గుతుంది.
3. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే పక్షవాతం తగ్గుతుంది.
Also Read : మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?
4. సెరిబ్రల్ పాలసీ లలో ఎంతో లాభం కనిపిస్తుంది.
5. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మంచి నిద్ర పడుతుంది.
6. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మైగ్రేన్ తల నొప్పి మాయమవుతుంది.
7. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే కోమా నుండి బయట పడవచ్చు.
8. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే మెదడు శక్తివంతం గా పనిచేస్తుంది.
9. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జుట్టు ఊడడం తగ్గి కొత్త జుట్టు వస్తుంది.
10. ఆవు నెయ్యి రెండు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
11. 20 – 25 గ్రాముల ఆవు నెయ్యితో కొంచెం పాత బెల్లం కలిపి తినిపిస్తే భంగు, గంజాయి, మత్తు పదార్ధాల మత్తు వదులుతుంది.
12. అరచేతులు, అరికాళ్ళు మంటలకు ఆవునేయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి.
13. ఎక్కిళ్ళు తగ్గాలంటే అరచెంచా నెయ్యి తినండి.
14. ప్రతిరోజూ నెయ్యి తినేవారికి ఎసిడిటీ, మల బద్ధకం రావు. ఉంటె పోతాయి.
15. ఆవు నెయ్యి బలవర్ధకము , వీర్య వర్ధకము. మానసిక బలాన్ని పెంచుతుంది.
16. పిల్లలలో కఫం , శ్లేష్మం ఎక్కువగా ఉంటె ఆవునెయ్యి పాతది ఛాతీకి, వీపుకీ మాలిష్ చెయ్యండి.
17. మీరు బలహీనంగా, సన్నగా ఉంటె ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచా ఆవునెయ్యి , పటిక బెల్లం పొడి ఒక చెంచా వేసుకుని రోజూ తాగండి . బలం వస్తుంది . బరువు పెరుగుతారు.
18. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చెయ్యడమే కాదు, వచ్చిన వారికి వ్యాప్తి చెందకుండా చూస్తుంది.
Also Read : వైజయంతిమాలను పూజించిన, ధరించిన కలుగు ప్రయోజనాలు
19. ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగుల కేన్సర్ లను ఇది నిరోధిస్తుంది.
20. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలం గా ఉంటారు.
21. ఆవు నెయ్యి వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది . బరువు తక్కువగా ఉన్నవారి బరువు పెరుగుతుంది . బరువు ఎక్కువగా ఉన్నవారి బరువు తగ్గుతుంది. ఆవు నెయ్యి సంతుల స్థితిని తెస్తుంది.
22. ఆవు పాలు గ్లాసుడు తీసుకుని అందులో పంచదార పొడి ( దీనిని బూరా అంటారు ) మిరియాల పొడి వేసుకుని తాగితే మీ కంటి సమస్యలు తగ్గుతాయి.
ఎన్నో లాభాలను ఇస్తున్న గోవులను రక్షించుకుని వాటి పాలూ , పెరుగూ , నెయ్యి , మూత్రం, పేడ ల ద్వారా లాభాలను పొందుతాము.
Famous Posts:
> స్త్రీ, పురుష నిషిద్ధకర్మలు ? పూజా ప్రక్రియలో నిషిద్ధకర్మలు
> గృహప్రవేశం ఇలా చేస్తే.. ఈ నియమాలు పాటిస్తే.. మీకంతా శుభమే...
> పూజ గది ఎలా ఉండాలి.. ఇంట్లో ఎక్కడ ఉండాలి తెలుసా ?
> ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
> కాశీలోని చాలా మంది కి తెలియని కొన్ని వింతలు..
> ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు
> ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
benefits of cow ghee in nose, cow ghee benefits for skin, cow ghee benefits for hair, cow ghee benefits for brain, ghee side effects, ghee benefits for bones, buffalo ghee benefits, disadvantages of ghee, ఆవు నెయ్యి వల్ల లాభాలు