వైజయంతిమాలను పూజించిన,ధరించిన కలుగు ప్రయోజనాలు..
వైజయంతిమాల శ్రీ కృష్ణుడి జన్మ స్థలమైన ఉత్తరప్రదేశ్ లోని మధుర పట్టణానికి 15 కి.మీ దూరంలో ఉన్న బ్రాజ్ ఆరన్యప్రాంతంలో వైజయంతి పూసలు దొరకుతాయి.వైజయంతి పూసలు రాధా కృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తారు..
Also Read : పాపాలు చేసేవారికి గరుడ పురాణం ప్రకారం 30 రకాల శిక్షలు ఇవే
వైజయంతిమాలను దీపావళి నాడు కానీ శుక్రవారము నాడు కానీ లక్ష్మీ దేవి పటానికి గాని లేక శ్రి చక్రానికి కానీ అలంకరించి లక్ష్మి అష్టోత్తరం లేదా సహస్రనామం చదివి కుంకుమార్చన పూజ చేసి బీరువాలో కానీ డబ్బులు డబ్బాలో గాని మెడలో కానీ ధరించవచ్చు. ఈ మాల మెడ లో ధరిస్తే లక్ష్మి దేవి అనుగ్రహం లబిస్తుంది.
వైజయంతి మాల వలన కలుగు ప్రయోజనాలు
1)వైజయంతి మాల పూసలను చిన్న పిల్లలకు చెవి పోగులకు,లాకెట్ లాగా చేయించి వేసిన బాలారిష్టదోషాలు,నరదృష్టి, చొంగకార్చుట అనే అలవాటు తగ్గుతుంది.
2)వైజయంతిమాలను వివాహం కానీ వారు నిత్యకళ్యాణం జరిగే దేవాలయంలో ఈ మాలను ధరించి భగవత్ కళ్యాణం చేయించుకున్న యెడల వారికీ సత్వర వివహం జరుగుతుంది.వైజయంతి మాలను ధరించి రుక్మిణి కళ్యాణం ఇంటిలో గాని,గుడి లో గాని చేయించిన యెడల వివాహబంధంలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి.
౩)దంపతుల మద్య తరచూ గొడవలు ఉన్న వారు వైజయంతిమాలని ధరించుట వలన వారి మద్య గొడవలు తగ్గి వారి మద్య అన్నోన్యత పెరిగి ఆనందంగా ఉంటారు..
4)వైజయంతిమాల ను వ్యాపార సంస్థలోని పూజ మందిరంలో దేవుడి పటాలకు,విగ్రహాలకు అలంకరించిన వ్యాపారాభివృద్ధి తో పాటు ధనాభివృద్ది కలుగుతుంది.
Also Read : మన సంపాదన ఖర్చు చేసే విధానం - సంపాదించిన దానిని అయిదు భాగాలుగా విభజించాలి
5)శుక్ర గ్రహ దోషాలు ఉన్నవారు వైజయంతిమాలగా లేదా ముంజేతి కంకణం(బ్రేస్ లెట్)గా గాని వేసుకున్నచో శుక్ర గ్రహ దోషాలు,సప్తమగ్రహదోషాలు తొలగుతాయి...
6)వైజయంతి మాలను ధరించిన వారికీ సమగ్రమైన ఆలోచనా విధానంతో ప్రతి పనిని అంచనా వెయ్యగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు.వైజయంతి మాలను ధరించిన వారికీ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతుంది....
Famous Posts:
> ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు
> ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి
> వత్తులు ప్రాముఖ్యత - దీపారాధన విధానం - దిక్కుల ఫలితములు
> ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం..
> మహా మృత్యుంజయ మంత్రం మీ కోరికలను ఎలా నెరవేర్చగలదో తెలుసా?
> మన జీవితం లో జరిగేవి - జరగనివి
వైజయంతి మాల,Vaijayanti plant, Vaijayanti Mala Online, Vaijayanti, vaijayanti mala benefits in telugu, vaijayanti flower, vaijayanti plant, vaijayanti seeds, vaijayanti flower pics
How to get it, what is the cost?. I am interested please send message to 9866390676 . I am grateful to you
ReplyDelete