ఇదీ మన కాల గణనం - This is our chronology - History, Culture, Traditions, Communities

 

ఇదీ మన కాల గణనం.

ఇంత నిశిత కాలగణన ఆనాటి కాలంలోనే సాధ్యపడిందంటే నమ్మశక్యం కాదు… 

కానీ వీటి ఆధారాలున్నాయి… 

నానో సేకండ్స్ ని కూడా మన వాళ్ళు ఎంతగా గుణించారో గమనించండి

100 తృటికలు

1వేధ

3 వేధలు

1 లవము

3 లవములు

1 నిమిషం

3 నిమిషాలు

1 క్షణం

5 క్షణాలు

1 కాష్ట

15 కాష్టలు

1 లఘువు

15 లఘవులు

నిశిక

6 నిశికలు

1 ప్రహర

4 ప్రహరలు

1 దినం

15 దినాలు

1 పక్షం

2 పక్షాలు

1 మాసం

2 మాసాలు

1 ఋతువు

3 ఋతువులు

1 ఆయనం

2 ఆయనాలు

1 సంవత్సరం

12 సంవత్సరాలు

1 తప

100 సంవత్సరాలు

1 శతకం

10 శతకాలు

1 సహస్రకం

4 సహస్రకాలు

1 యుగం.

4 యుగాలు

1 మన్వంతరం

100 మన్వంతరాలు

1 బ్రహ్మదినం.

బ్రహ్మ కల్పం 

మహాయుగం

అటే ఎంతకాలం?

అనంతమైన ఈకాలమానంలో

ఎన్నో

మహాయుగాలు గడిచిపోయాయి.

ఎందరో

బ్రహ్మలు గతించారు.

బ్రహ్మకు

పద్మసంభవుడని పేరు.

బ్రహ్మకు

ఇప్పటికి కాలమానంలో

50 సంవత్సరాలు గడిచి

51 సంవత్సరంలో

శ్వేత వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత

ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో

27 మహాయుగాలు గతించాయి

28వ మహాయుగంలో

4వది అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.

సహస్ర చతురుయుగ సమానమైన

బ్రహ్మ దివసాన్ని

14 మన్వంతరాలుగా విభజించడం జరిగింది.

మనమిప్పుడు

సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము.

పూర్వం

ఆరుగురు మనువులు,

ఒక్కొక్కరు

76  1/2 చతురుయుగాల చొప్పున

459 చతురుయుగాల కాలం

అంటే

దాదాపు

3కోట్ల 30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

కృతయుగం

17,28,000

త్రేతాయుగం

12,96,000

ద్వాపరయుగం

8,64,000

కలియుగం

4,32,000

43,20,000

సంవత్సరాలు ఒక మహాయుగం.

మన లెక్కల ప్రకారం

360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.

అటువంటి

12వేల దేవసంవత్సరాలు

అనగా

43,20,000 సంవత్సరాలు

ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.

2వేల చతుర్యుగాలు

బ్రహ్మకు ఒక అహోరాత్రం.

360 అహోరాత్రాలు

ఒక సంవత్సరం క్రింద లెక్క.

అనగా

మనుష్యమానంలో..

31,10,40,00,00,000

(311 లక్షల 4వేల కోట్లు) సంవత్సరాలు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

కాలగణనం, hindu timeline universe, hindu mythology timeline, the hindu timeline, greek and hindu mythology timeline, mahabharata chronology of kings, timeline of hindu gods, mahabharat timeline, hinduism

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS