అయోధ్య లో రామ మందిరం చూడాలని హిందువుల కల .. 472 సంవత్సరాల తరువాత ఎన్నో పోరాటాల ఫలితం 4 లక్షల మంది కి పైగా రామ భక్తులు ఈ పోరాటాల్లో తమ ప్రాణాలను బలిదానమిచ్చారు .
2020 ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన జరగడం తో శతాబ్దాల భారతీయుల స్వప్నం సాకారమైంది . దేశం మొత్తం జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ అంటూ మార్మోగింది . ఆలయ నిర్మాణ విషయం లో శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర పేరుతొ ఒక ట్రస్ట్ ఏర్పడింది
శ్రీరాముని ఆలయ నిర్మాణం లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా . శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణానిధి సమర్పణ అభియాన్ అనే పేరుతొ జనవరి 15వ తేదీ నుంచి విరాళాల సేకరణ మొదలుపెట్టారు .
ఈ విరాళాల సేకరణ లో rss వారు కీలక పాత్ర పోషిస్తున్నారు . రామ మందిర నిర్మాణానికి విరాళాల రశీదులు 4 రకాలు ఉన్నాయి . ఇవి 10 రూపాయలు , 100 రూపాయలు , 1000 రూపాయలు . 10000 దాటి ఇచ్చేవారికి వేరేగా రిసిప్ట్ ఇస్తున్నారు .
ఆన్లైన్ లో చెల్లించాలి అనుకుంటే https://srjbtkshetra.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి డొనేట్ నౌ అనే బటన్ పై క్లిక్ చేసి చెల్లించవచ్చు .. ఆ సమయం లో మన పేరు చిరునామా email id mobile number ఇవ్వాలి . అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే
Shri Ram Janmbhoomi Teerth Kshetra
Branch: Naya Ghat, Ayodhya, U.P.
Account No: 39161495808
IFSC Code: SBIN0002510
గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చేయవచ్చు .
ayodhya rama mandir donation address, ayodhya rama mandir donation details, how to send donation to rama mandir,