కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు.
Also Read : నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?
దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. సకల సౌభాగ్యాలు ప్రసాదించే దుర్గా దేవిని పూజిస్తే కోర్కెలు తీరుతాయని నమ్మకం. ఈ నవరాత్రుల సమయంలో.. అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు. ముఖ్యంగా దుర్గా, లక్ష్మీ, సరస్వతి దేవిగా దర్శనమిస్తారు.
Also Read : శరన్నవరాత్రులలోఅమ్మవారి అలంకరణలు ముహూర్తాలు
Also Read : నవరాత్రి పూజ ఎవరుచేసుకోవాలి?
ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి.. నైవేద్యాలు సమర్పిస్తారు.
Famous Posts:
> భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ఈ స్తోత్రం పఠించండి.
> ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు.
> అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి.
> నవగ్రహాలను పూజిస్తే బాధలు తీరుతాయా ?
> భర్త భార్యను ఇలా పిలవడం మానేయండి.
> తులసి_చెట్టు మారే స్థితిని బట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ముందే చెప్పవచ్చట
> చండీ హోమం ఎందుకు చేస్తారు? చండీ హోమము విశిష్టత ఏమిటి?
> ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?
దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు,Dussehra 2020, navratri, Vijayadashami, Dussehra, kanaka durga, kanaka durga temple history, vijayawada kanaka durga devi, telugu pravachanalu, durga pravachanalu, navratri speeches telugu, Samavedam Shanmukha Sarma Speech Vijayadashami