ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా హనుమంతుడు ప్రీతి చెందుతాడు. 9 వారాల పాటు ఇలా మంగళవారం వ్రతమాచరించి..
హనుమంతుడిని పూజించాలి. వీలైతే వడమాల, పులిహోర ఎవరి శక్తి అనుసారం వారు భక్తితో హనుమంతుడికి ఆలయాల్లో అర్చన చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
Also Read : భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
మంగళవారం వ్రతం ఆచరించిన వారికి వివాహ, పుత్ర దోషాలు తొలగిపోతాయి. సకల సంపదలు, భోగభాగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాలలో తమలపాకులతో మాల చేయడం, సింధూరం వేయించి తమలపాకులతో అష్టోతర పూజ చేయడం వంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి.

ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవారు కనీసం మూడు సార్లు భక్తితో హనుమాన్ చాలీసా పారాయణం చేసి దేవాలయ ప్రదక్షణలు చేస్తే హనుమంతుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం.
Famous Posts:
> ఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టే అత్యంత శక్తివంతమైన హనుమ లాంగూల స్తోత్రమ్
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> నిద్రపట్టకపోవడానికి ఇవే కారణాలు

hanuman pooja list telugu, hanuman pooja for 11 days in telugu, tuesday pooja in telugu, hanuman vratham telugu pdf free download, hanuman pooja 45 days telugu, 41 days hanuman pooja, hanuman chalisa pooja vidhanam in telugu, hanuman shodashopachara pooja in telugu
Tags
interesting facts