ఇంతటి ప్రశస్తమైన విష్ణుపురాణాన్ని మొదట చతుర్ముఖ బ్రహ్మదేవుడు, దక్ష ప్రజాపతికి వినిపించాడు. ఆ దక్షుడు పురుకుత్సుడనే రాజుకు చెప్పాడు. ఆ రాజు సారస్వతుడనే వాడికి చెప్పగా, ఆయన వల్ల నేను విన్నాను అంటూ పరాశరమహర్షి విష్ణుపురాణగాథను హృదయంగమంగా శిష్యుడైన మైత్రేయునికి విన్పించాడు . ఇలా మహిమాన్వితమై వెలుగొందిన ఈ విషపురాణాన్ని సరళమైన వచనంలోనే కవిరత్న శ్రీ యామిజాల పద్మనాభస్వామి తెలుగువారికి అందించారు..
విష్ణుపురాణం : Vishnu Puranam Download
Related Books :
Vishnu puranam telugu book download, vishnu puranam pdf book download, sri maha vishnu puranam, vishnu puranam telugu pdf book latest, vishnu puranam, telugu books free download, telugu ebooks, hindu temple guide.