Hindu Temple Guide Quiz 1st answer
శ్రీశైలం
శ్రీశైలం
మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. అందుకు గల కారణం శ్రీశైలంకి సిరిగిరి అని మరియు శ్రీ గిరి , శ్రీ పర్వతం , శ్రీశైలం అనే మొదలగు నామాలు కలవు. శ్రీ అనగా సంపద , శైలం అనగా పర్వతం. కనుక శ్రీశైలం సంపద్వంతమైన పర్వతం అని అర్ధం. దీనికి శ్రీ కైలాసం అనే పేరు కూడా వ్యవహారం లో కూడా ఉన్నది. క్రీ.శ. 1313 లోని ఒక శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీకైలాసం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసం (శ్రీశైలం)పైన నివసించారు అని ఉన్నది.
తీరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తీరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.