హిందూ మత సంప్రదాయంలో భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఈ పురాణన్ని ఇతిహాసం అని కూడా అంటారు. అనగా ఇది ఇట్లే జరిగినది అని అర్ధం. అనగా భగవంతుని యొక్క అవతార కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ఈ పురాణంలో ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. పూర్తి వివరాల కొరకు ఈ కింది పుస్తకాన్ని చదవగలరు.
BHAGAVATHAM VOLUME 1 : శ్రీమహాభాగవతము
Key Words : TTD Potana Bhagavatam Books, Potana Bhagavatam Free eBooks pdf, Potana Bhagavatam, Bhagavatam telugu PDF download, Eetihasalu, Telugu Popluar eBooks, Hindu Temples Guide
BHAGAVATHAM VOLUME 1 : శ్రీమహాభాగవతము
అనుబంధ ఇతర పుస్తకాలు :
Key Words : TTD Potana Bhagavatam Books, Potana Bhagavatam Free eBooks pdf, Potana Bhagavatam, Bhagavatam telugu PDF download, Eetihasalu, Telugu Popluar eBooks, Hindu Temples Guide