Hindu Temple Guide Quiz 4th answer

Hindu Temple Guide Quiz 4th answer 

4. వారణాసి, ఉత్తర్ ప్రదేశ్ : 

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు.
అందుకు కారణం హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం కాశీ.  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వర లింగం ఒకటి. ఈ దేవాలయం ఉత్తర్ ప్రదేశ్ లో కలదు. సప్త మోక్ష పూరీ అలయాలో ఈ ఆలయం ఒకటి.  ఈ ఆలయ సమీపంలో ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదు అని హిందువుల నమ్మకం. కాశీలో ప్రాంతంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.  ఈ ప్రాంతం లో పిండ ప్రధానాలు కూడా జరుగుతాయి.  జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి మరియు ఎందరో మహా మునులు ఈ ఆలయని దర్శించారు. ఈ ఆలయం చాలా ప్రాచీనమైన దేవాలయం. ఈ కాశీ ప్రాంతాన్ని మందిరాల నగరం అనే పేరు కూడా ఉన్నది.

  తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS