Hindu Temple Guide Quiz 1st answer
1. ఉజ్జయిని, మధ్య ప్రదేశ్.
1. ఉజ్జయిని, మధ్య ప్రదేశ్.
మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. కారణం ఉజ్జయిని ఇది మధ్యప్రదేశ్లో గలదు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు.
తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
This comment has been removed by the author.
ReplyDeleteVery useful quiz
ReplyDelete