శ్రీ నవ దుర్గా స్తోత్రం :
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||
దేవీ శైలపుత్రీ :
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీం ||
దేవీ బ్రహ్మచారిణీ :
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
దేవీ చంద్రఘంటేతి :
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
దేవీ కూష్మాండా :
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
దేవీస్కందమాతా :
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
దేవీకాత్యాయణీ :
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||
దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||
దేవీమహాగౌరీ :
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
దేవీసిద్ధిదాత్రి :
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి