ప్రచారం లేని అద్భుత నిర్మాణం | Awesome Construction without Publicity

ప్రచారం లేని అద్భుత నిర్మాణం :

ఎప్పుడైనా దీని గురించి విన్నామా?

గ్రేట్ వాల్ ఆ చైనా గురించి విన్నాం కానీ
గ్రేట్ వాల్ ఆ ఇండియా గురించి విన్నామా?
మన పాఠ్య పుస్తకాల్లో ఎప్పుడైనా చదివామా?

ఈ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ లో 'కుంభల్గర్'
కోట చుట్టూ నిర్మించారు.


ఇది 36 కి.మీ. పొడవుతో కోట చుట్టూ నిర్మించారు.
ఇది చైనా వాల్ తరువాత ప్రపంచంలోనే అతి పొడవైన రెండవ గోడ.

దీని వెడల్పు చెప్పాలి అంటే పక్క పక్కనే కట్టిన
8 గుర్రాలతో కూడిన రథం ఈ గోడ మీదుగా ప్రయాణించ
వచ్చు. అంటే అంత విశాలంగా నిర్మించారు అన్న మాట.


ఇది 15వ శతాబ్దంలో రాణా కుంభ్ నిర్మించారు.
ఇదే  "కుంభల్ ఘడ్ ".

ఇది మహారాణా ప్రతాప్ జన్మస్థలం కూడా.

మేవార్ లో చిత్తోర్గర్ కోట తరువాత ఇదే ప్రధానమైనది.
ఇది ఉదయపూర్ నుండి 82 కి.మీ దూరం ఉంది.

Facebook

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS