Ujjain Mahakaleshwar Temple Information Telugu | Madhya Pradesh, India.

ఉజ్జయిని:
ఉజ్జయినిని ఉజ్జైన్, ఉజైన్, అవంతీ మరియు అవంతిక అని కూడా అంటారు. ఇది మధ్యప్రదేశ్లో గలదు. ప్రాచీన భారతదేశంలో ఇది అవంతీ రాజ్యానికి రాజధానిగా వుండినది. ఇది హిందువుల ఏడు పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇచట 12 ఏండ్లకు ఒక సారి జరుగు కుంభమేళా ఇక్కడే జరుగుతుంది. 12 శివక్షేత్రాల జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఈ నగరంలోనే గలదు. కోటిసూర్యుల సమప్రభుడు, మహాదివ్యతేజోమయుడు, సమస్తసృష్టి లయకారుడు, అర్ధనారీశ్వరుడు, అద్వైత భాస్కరుడు, పంచభూతాత్మకుడు, దుర్జనభయంకరుడు,సజ్జన సుభంకరుడు ఇలా ఎంత పొగడినా ఎన్ని సంవత్సరాలు వేడినా తనివి తీరదు ఆ మహేశ్వరునిపై వున్న భక్తి.

మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి 
పూజలు,అభిషేకాలు ఉదయం 4•30 గం.లకే ప్రారంభమవుతాయి .
ఉదయం 4•30 నండి 6•00 గం.ల వరకు చితాభస్మాభిషేకం ,హారతి .
10•00 నైవేద్య పూజ హారతి 11•00
6•00 సంద్యా హారతి 7•00 ఒకొక్క రోజు ఒకొక్కరకమయిన హారతులు యిస్తారు.
10•00 శయన హారతి జరుగుతాయి .

mahakaleshwar temple history in hindi, mahakaleshwar temple ujjain history, mahakaleshwar temple timings, mahakaleshwar darshan ticket, mahakaleshwar vip darshan ticket, kal bhairav temple ujjain, best time to visit mahakaleshwar temple, mahakaleshwar to omkareshwar

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS