ఈ క్విజ్ లో ప్రశ్నలు మహాభారతానికి సంబందించినవి ఉంటాయి . మీరు జవాబులు వెంటనే చూడకుండా కాసేపు ఆలోచించండి .
A) భీముని కుమారులు B) అర్జుని కుమారులు C) ధర్మరాజు కుమారులు D) పంచపాండవుల కుమారు
2) పరీక్షిస్తూ మహారాజు ఎవరు కుమారుడు ?
A) అర్జునుడు B) ఏకలవ్యుడు C) అభిమన్యుడు D) ధర్మరాజు
3) భగవద్గీత ఏ పర్వం లో ఉంటుంది ?
A) అర్జున B) కృష్ణ C) భీష్మ D) కురుక్షేత్ర
4) కౌరవుల సోదరి ఎవరు ?
A) దమయంతి B) దుస్సల C) శాకుంతల D) రుక్మిణి
5) నన్నయ్య ఏ పర్వమువరకు ఆంద్రీకరించాడు ?
A) ఆదిపర్వం B) అరణ్యపర్వం C) సభాపర్వం D) విరాటపర్వం
2 - అభిమన్యుడు
3 - భీష్మ
4 - దుస్సల
5 - అరణ్యపర్వం
Keywords :
quiz, quiz questions and answers, quiz test, sanathana darma quiz , sanathana dharma quiz 6,
ప్రశ్నలు
1) ఉపపాండవులు అంటే ఎవరు ?A) భీముని కుమారులు B) అర్జుని కుమారులు C) ధర్మరాజు కుమారులు D) పంచపాండవుల కుమారు
2) పరీక్షిస్తూ మహారాజు ఎవరు కుమారుడు ?
A) అర్జునుడు B) ఏకలవ్యుడు C) అభిమన్యుడు D) ధర్మరాజు
3) భగవద్గీత ఏ పర్వం లో ఉంటుంది ?
A) అర్జున B) కృష్ణ C) భీష్మ D) కురుక్షేత్ర
4) కౌరవుల సోదరి ఎవరు ?
A) దమయంతి B) దుస్సల C) శాకుంతల D) రుక్మిణి
5) నన్నయ్య ఏ పర్వమువరకు ఆంద్రీకరించాడు ?
A) ఆదిపర్వం B) అరణ్యపర్వం C) సభాపర్వం D) విరాటపర్వం
జవాబులు
1 - పంచపాండవులు 2 - అభిమన్యుడు
3 - భీష్మ
4 - దుస్సల
5 - అరణ్యపర్వం
Keywords :
quiz, quiz questions and answers, quiz test, sanathana darma quiz , sanathana dharma quiz 6,
Tags
Quiz
Super
ReplyDeleteVery goof
ReplyDeleteNice
ReplyDeleteNo words
ReplyDelete