సనాతనధర్మ క్విజ్ #5 | Sanathana Dharma Quiz #5 | Hindu Temples Guide

నమస్కారం  లో ఈ క్విజ్ లో ప్రశ్నలు మహాభారతానికి చెందినవి . 
ప్రశ్నలు 
1) భీష్ముడి తండ్రి పేరు ?
A) వ్యాసుడు B) శంతనుడు C) పరాశరుడు D) విచిత్రవీర్యుడు
2) పాండురాజు తల్లి పేరు ?
A) అంబ B) అంబిక C) అంబాలిక D) సత్యవతి
3 ) వ్యాసుని తండ్రి ?
A) పరాశరుడు B) ఋష్యశృంగుడు C) శక్తి  D) వసిష్టుడు
4 ) కౌరవుల సోదరి పేరు ? 
A) మాద్రి B ) కుంతి C) గాంధారి D) దుస్సల
5) ఉలూకుడు తండ్రి పేరు ?
A) నకులుడు B) సహదేవుడు C) దుర్యోధనుడు D) శకుని


 జవాబులు 
1- శంతనుడు
2 - అంబాలిక
3- పరాశరుడు
4 - దుస్సల
5 - శకుని


KEYWORDS :
TEMPLES GUIDE QUIZ , QUIZ QUESTIONS AND ANSWERS , SANATHANA DHARMA QUESTIONS. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS