3వ క్విజ్ లో మరొక 5 ప్రశ్నలు . ఈ 5 ప్రశ్నలు శ్రీ కృష్ణునికి సంబందించినవి .
1) శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను లొంగదీయడం ద్వారా ఎవరిని వివాహం చేసుకున్నాడు ?
A) రుక్మిణి బి ) సత్యభామ సి ) సుదంత డి ) భద్ర
2) శ్రీ కృష్ణుడు మత్స్య పరీక్ష లో విజయం సాధించి ఎవరిని ఎవరిని వివాహం చేసుకున్నాడు ?
ఆ ) కాళింది బి ) లక్షణ సి ) రుక్మిణి డి ) మిత్రవింద
3 ) జాంబవంతుని కుమార్తె పేరు ఏమిటి ?
ఆ ) జాంబవతి బి ) జాంబమణి సి ) జంబుప్రియ డి) జాంబవర్తిని
4) సత్యభామ తండ్రి పేరు ఏమిటి ?
A ) సత్యకీర్తి బి ) సత్రాజిత్తు సి ) శతధ్వనుడు డి ) ప్రసేనుడు
5) శ్రీకృష్ణ రుక్మిణి ల మొదటి సంతానం పేరు ?
ఆ ) ప్రద్యుమ్నుడు బి ) భానుడు సి ) సాంబుడు డి ) అనిలుడు
2- లక్షణ
3- జాంబవతి
4 - సత్రాజిత్తు
5 - ప్రద్యుమ్నుడు
4వ క్విజ్ ఆడటానికి క్రింది కనిపిస్తున్న బాణం గుర్తుపై క్లిక్ చేయండి
keywords
temples guide quiz , hindu temples guide, quiz, quiz questions, devotional quiz ,
ప్రశ్నలు

జవాబులు
1 - సుదంత 2- లక్షణ

Tags
Quiz