నమస్కారం . ప్రతి రోజు 5 ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది . ప్రశ్నలు పూర్తీ అయ్యాక జవాబులు క్రింద ఉంటాయి చూడండి . మీ అభిప్రాయాన్ని లేదా మీకు తెలిసిన ప్రశ్నలను వాటి జవాబులను కామెంట్ చేయండి .
1) మహాభారతం లో భాగాలను ఏమంటారు ?
A) పర్వాలు B) అధ్యాయాలు C) కాండలు D) స్కంధాలు
2) రామాయణం లో భాగాలను ఏమంటారు ?
A) పర్వాలు B) అధ్యాయాలు C) కాండలు D) స్కంధాలు
3) భాగవతం లో భాగాలను ఏమంటారు ?
A) పర్వాలు B) అధ్యాయాలు C) కాండలు D) స్కంధాలు
4) భగవద్గీత లో భాగాలను ఏమంటారు ?
A) పర్వాలు B) అధ్యాయాలు C) కాండలు D) స్కంధాలు
5) భాగవతాన్ని తెలుగు లో అనువాదించింది ఎవరు ?
A) నన్నయ్య B) తిక్కన్న C) ఎఱ్ఱన D) పోతన
జవాబులు :
మహాభారతం - పర్వాలు
రామాయణం - కాండలు
భగవద్గీత - అధ్యాయాలు
భాగవతం - స్కంధాలు
భాగవతం తెలుగులో అనువాదించింది - పోతన
2వ క్విజ్ ఆడటానికి క్రింద కనిపిస్తున్న బాణం పై క్లిక్ చేయండి
keywords :
today quiz , quiz in telugu, telugu quiz , devotional quiz,
Tags
Quiz
Mana sanatana dharmala gurinchi teliyachestunnanduku meeku dhanyadalu.
ReplyDelete