Udupi Krishna Temple History | Karnataka



ఉడుపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడుపిలో ఉంది. ర్ణాటకలోని ప్రసిద్ధ కృష్ణ మందిరాలలో ఒకటి. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం. ఉడుపిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఉడుపిలో 13 వ శతాబ్దపు కృష్ణ ఆలయం ఉంది. శ్రీకృష్ణుడి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. మఠాధిపతులు తప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.

ఎలా చేరుకోవాలి:
మీరు ఉడిపికి ప్రయాణించాలనుకుంటే, ఉడిపి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగుళూరు విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఉడిపి చేరుకోవడానికి బస్సు లేదా క్యాబ్ తీసుకోవచ్చు. ఇది మంగుళూరు నుండి ఉడిపికి 1 గంట ప్రయాణం.
ఆలయ సమయాలు :4:30 am – 9:30 pm

udupi temple history in malayalam, udupi krishna temple dress code, udupi krishna story in hindi, udupi krishna images, udupi krishna temple online seva, udupi krishna idol description, places near udupi krishna temple, udupi krishna temple live darshan

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS