Seasons Names | Type of Seasons Festivals



ఋతువులెన్ని ఏ ఋతువులో ఏ పండుగ వచ్చును ?


ఋతువులు :


ఆరు ఋతువులు  కలవు అవి వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిరఋతువు. ఇప్పుడు మనం ఏ ఋతువు ఏ విధంగా ఉండబోతుందో ఆయా ఋతువుల్లో వచ్చే పండుగలు ఏమిటో చూద్దాం.

వసంతఋతువు : 

చెట్లు చిగురించి పూవులు పూయును. ఉగాది, శ్రీరామ నవమి, వైశాఖి, హనుమజ్జయంతి

గ్రీష్మఋతువు :

ఎండలు మెండుగా ఉండును. వటపూర్ణిమ, రధాయాత్ర, గురుపూర్ణిమ

వర్షఋతువు : 

వర్షములు విశేషముగా కురియును. రక్షా బంధన్, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ಓಣಂ

శరదృతువు : 

మంచి వెన్నెల కాయును. నవరాత్రి, విజయదశమి, దీపావళి, కార్తీక పౌర్ణమి

హేమంతఋతువు : 

మంచు కురియును, చల్లగా నుండు కాలము. భోగి, సంక్రాంతి,కనుమ

శిశిరఋతువు :

చెట్లు ఆకులు రాల్చును. వసంత పంచమి, రథసప్తమి/మకర సంక్రాంతి, శివరాత్రి, హోళీ



ఇవి కూడా చూడండి :

ఉపనిషత్తులు    తిథులు పక్షములు    తెలుగు సంవత్సరాలు   అష్టాదశ పురాణాలూ


KeyWords : Types of Seasons, Festivals Names, Telugu Festivals, Hindu Temples Guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS