నవగ్రహాల పేర్లు - నవగ్రహ శ్లోకాలు :
నవగ్రహాలు :
సూర్యుడు(Ravi) - Sunచంద్రుడు(Soma) - Moon
అంగారకుడు (మంగళగ్రహం)(Mangal) - Mars
బుధుడు(Budh) - Mercury
బృహస్పతి, గురువు (Brishaspati)- Jupiter
శుక్రుడు(Shukra) - Venus
శని (Shani)- Saturn
రాహువు (Ascending)or noth Lunarnode- Head of Demon Snake
కేతువు (Descending) or south Lunarnode - Tail of Demon Snake
నవగ్రహాల శ్లోకాలు :
ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః
రవి ధ్యాన శ్లోకం :
జపాకుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్యుతిమ్తమోరిం సర్వపాపఘ్నం, ప్రణతోస్మి దివాకరం
చంద్ర ధ్యాన శ్లోకం :
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవంనమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
కుజ ధ్యాన శ్లోకం :
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభంకుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
బుధ ధ్యాన శ్లోకం :
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
గురు ధ్యాన శ్లోకం :
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభంబుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
శుక్ర ధ్యాన శ్లోకం :
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం
శని ధ్యాన శ్లోకం :
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
ఇవి కూడా చూడండి :
రాశుల పేర్లు నక్షత్రాల పేర్లు అష్టాదశ పురాణాలూ సప్తచిరంజీవులు దిక్కులు అధిపతులు సనాతన ధర్మ మూలాలు
KeyWords : List of nine planets, Navagraha Names with Slokas, DharmaSandehalu,
Tags
Sanathana Dharma