దిక్కులు మూలాలు యొక్క అధిపతులు ఎవరు ?
నాలుగు దిక్కులు ఎనిమిది మూలాలు కలవు. దిక్కులకు మూలలకు అధిపతులు కూడా కలరు.
దిక్కులు మూలాలు :
తూర్పు (East) - ఇంద్రుడు
ఆగ్నేయం (South East) - అగ్ని
దక్షిణం (South) - యముడు
నైఋతి (South West) - నిరృతి
పడమర (పశ్చిమం)(West) - వరుణుడు
వాయవ్యం (North West) - వాయువు
ఉత్తరం (North) - కుబేరుడు.
ఈశాన్యం (North East) - ఈశ్వరుడు
ఇవి కూడా చూడండి :
భారతదేశం లో ప్రసిద్ధ దేవాలయాలు సప్తచిరంజీవులు దశావతారాలు నక్షత్రాల పేర్లు తెలుగు నెలలు
KeyWords : Direction Names , Dikkulu , Mulalu , Hindu Temples Guide
Tags
Sanathana Dharma
జై శ్రీ రామ్ సర్ మీరు నాలుగు దిక్కలు ఎనిమిది మూలలు అన్నారు మొత్తము 12 అవుతావి. కరెక్టఏనా 4దిక్కులు 4మూలలు విన్నాను.కొందరు భూమి ఆకాశముతో 10 దిక్కులు అంటారు.అష్ట దిక్పాలకులు అని వేదాలు గోశిస్తున్నాయి.నివృత్తి చేయగలరు.
ReplyDelete