Hindu Temples Guide App Download Now | హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ విశేషాలు

హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఈ యాప్ లో దేవాలయాల సమాచారం , స్తోత్రాలు , పద్యాలు , ఫోన్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. మనం చిన్నప్పుడు నేర్చుకున్న వేమన , సుమతి , శ్రీకాళహస్తి శతక పద్యాలు . భాగవత పద్యాలూ ఉన్నాయి . భగవద్గీత లోని 18 అధ్యాయాలు ఉన్నాయి . ప్రసిద్ధ క్షేత్రాల ఫోన్ నంబర్స్ , దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల యొక్క సత్రాల నంబర్స్ మరియు శ్రీశైలం లోని కులాలవారి సత్రాల నంబర్స్ కూడా ఉన్నాయి . స్తోత్రాలు అమ్మవారివి , విష్ణు , శివ స్తోత్రాలుగా విభజించి ఇవ్వడం జరిగింది. శక్తి పీఠాలు , జ్యోతిర్లింగ క్షేత్రాలు పంచారామ పంచభూత క్షేత్రలు ఎక్కడ ఉన్నాయో దేశం లోని విహార ప్రదేశాలు రాష్ట్రాల వారి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారం అంత కేవలం 4 mb సైజు లో ఉంది . మీరు చూసే చిన్న వీడియో తో సమానం ఈ యాప్ . 
ప్రస్తుతం టెస్టింగ్ కి రిలీజ్ చేయడం జరిగింది . నెమ్మది నెమ్మదిగా ఎంతో విలువైన సమాచారం అప్డేట్ చేయబోతున్నారు . యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చేయండి
https://play.google.com/store/apps/details?id=com.hinduTemples.details
 Temples Guide App Download Now

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS