శ్రీ సీతా అష్టోత్తరశతనామావళీ
ఓం సీతాయై నమః |ఓం జానక్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం వైదేహ్యై నమః |
ఓం రాఘవప్రియాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం అవనిసుతాయై నమః |
ఓం రామాయై నమః |
ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమః |
ఓం రత్నగుప్తాయై నమః | 10 |
ఓం మాతులింగ్యై నమః |
ఓం మైథిల్యై నమః |
ఓం భక్తతోషదాయై నమః |
ఓం పద్మాక్షజాయై నమః |
ఓం కంజనేత్రాయై నమః |
ఓం స్మితాస్యాయై నమః |
ఓం నూపురస్వనాయై నమః |
ఓం వైకుంఠనిలయాయై నమః |
ఓం మాయై నమః |
ఓం శ్రియై నమః | 20 |
ఓం ముక్తిదాయై నమః |
ఓం కామపూరణ్యై నమః |
ఓం నృపాత్మజాయై నమః |
ఓం హేమవర్ణాయై నమః |
ఓం మృదులాంగ్యై నమః |
ఓం సుభాషిణ్యై నమః |
ఓం కుశాంబికాయై నమః |
ఓం దివ్యదాయై నమః |
ఓం లవమాత్రే నమః |
ఓం మనోహరాయై నమః | 30 |
ఓం హనుమద్వందితపదాయై నమః |
ఓం ముక్తాయై నమః |
ఓం కేయూరధారిణ్యై నమః |
ఓం అశోకవనమధ్యస్థాయై నమః |
ఓం రావణాదికమోహిన్యై నమః |
ఓం విమానసంస్థితాయై నమః |
ఓం సుభృవే నమః |
ఓం సుకేశ్యై నమః |
ఓం రశనాన్వితాయై నమః |
ఓం రజోరూపాయై నమః | 40 |
ఓం సత్త్వరూపాయై నమః |
ఓం తామస్యై నమః |
ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం హేమమృగాసక్తచిత్తయై నమః |
ఓం వాల్మీకాశ్రమవాసిన్యై నమః |
ఓం పతివ్రతాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం పీతకౌశేయవాసిన్యై నమః |
ఓం మృగనేత్రాయై నమః |
ఓం బింబోష్ఠ్యై నమః | 50 |
ఓం ధనుర్విద్యావిశారదాయై నమః |
ఓం సౌమ్యరూపాయై నమః |
ఓం దశరథస్తనుషాయ నమః |
ఓం చామరవీజితాయై నమః |
ఓం సుమేధాదుహిత్రే నమః |
ఓం దివ్యరూపాయై నమః |
ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం ధియే నమః | 60 |
ఓం లజ్జాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం శమాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం ప్రభాయై నమః |
ఓం అయోధ్యానివాసిన్యై నమః |
ఓం వసంతశీతలాయై నమః |
ఓం గౌర్యై నమః | 70 |
ఓం స్నానసంతుష్టమానసాయై నమః |
ఓం రమానామభద్రసంస్థాయై నమః |
ఓం హేమకుంభపయోధరాయై నమః |
ఓం సురార్చితాయై నమః |
ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం మేధాయై నమః |
ఓం విభావర్యై నమః |
ఓం లఘూదరాయై నమః | 80 |
ఓం వరారోహాయై నమః |
ఓం హేమకంకణమండితాయై నమః |
ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః |
ఓం రాఘవతోషిణ్యై నమః |
ఓం శ్రీరామసేవనరతాయై నమః |
ఓం రత్నతాటంకధారిణ్యై నమః |
ఓం రామవామాంకసంస్థాయై నమః |
ఓం రామచంద్రైకరంజిన్యై నమః |
ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః |
ఓం రామమోహిన్యై నమః | 90 |
ఓం సువర్ణతులితాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం కలావత్యై నమః |
ఓం కలకంఠాయై నమః |
ఓం కంబుకంఠాయై నమః |
ఓం రంభోరవే నమః |
ఓం గజగామిన్యై నమః |
ఓం రామార్పితమనసే నమః |
ఓం రామవందితాయై నమః | 100 |
ఓం రామవల్లభాయై నమః |
ఓం శ్రీరామపదచిహ్నాంగాయై నమః |
ఓం రామరామేతిభాషిణ్యై నమః |
ఓం రామపర్యంకశయనాయై నమః |
ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమః |
ఓం వరాయై నమః |
ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః |
ఓం మాతులింగకరాధృతాయై నమః |
ఓం దివ్యచందనసంస్థాయై నమః |
ఓం మూలకాసురమర్దిన్యై నమః | 108 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Keywords :
sita ashtottara in telugu pdf, anjaneya ashtothram in telugu, 108 names of sita devi in telugu, sri rama ashtothram in telugu, sri hanuman ashtothram in telugu, sri saraswathi devi ashtothram in telugu, ashtottara namavali in tamil, sita ashtottara in english, sri sitha ashtottara shatanamavali telugu, seetha ashtothram telugu.