Sri Saubhagya Lakshmi Ashtottara Shatanamavali in Telugu | శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

ఓం శుద్ధ లక్ష్మై నమః |
ఓం బుద్ధి లక్ష్మై నమః |
ఓం వర లక్ష్మై నమః |
ఓం సౌభాగ్య లక్ష్మై నమః |
ఓం వశో లక్ష్మై నమః |
ఓం కావ్య లక్ష్మై నమః |
ఓం గాన లక్ష్మై నమః |
ఓం శృంగార లక్ష్మై నమః |
ఓం ధన లక్ష్మై నమః |
ఓం ధాన్య లక్ష్మై నమః || 10 ||

ఓం ధరా లక్ష్మై నమః |

ఓం అష్టైశ్వర్య లక్ష్మై నమః |
ఓం గృహ లక్ష్మై నమః |
ఓం గ్రామ లక్ష్మై నమః |
ఓం రాజ్య లక్ష్మై నమః |
ఓం సామ్రాజ్య లక్ష్మై నమః |
ఓం శాంతి లక్ష్మై నమః |
ఓం దాంతి లక్ష్మై నమః |
ఓం క్షాంతి లక్ష్మై నమః |
ఓం ఆత్మానంద లక్ష్మై నమః || 20 ||

ఓం సత్య లక్ష్మై నమః |

ఓం దయా లక్ష్మై నమః |
ఓం సౌఖ్య లక్ష్మై నమః |
ఓం పాతివ్రత్య లక్ష్మై నమః |
ఓం గజ లక్ష్మై నమః |
ఓం రాజ లక్ష్మై నమః |
ఓం తేజో లక్ష్మై నమః |
ఓం సర్వోత్కర్ష లక్ష్మై నమః |
ఓం సత్త్వ లక్ష్మై నమః |
ఓం తత్త్వ లక్ష్మై నమః || 30 ||

ఓం బోధ లక్ష్మై నమః |

ఓం విజ్ఞాన లక్ష్మై నమః |
ఓం స్థైర్య లక్ష్మై నమః |
ఓం వీర్య లక్ష్మై నమః |
ఓం ధైర్య లక్ష్మై నమః |
ఓం ఔదార్య లక్ష్మై నమః |
ఓం సిద్ధి లక్ష్మై నమః |
ఓం ఋద్ధి లక్ష్మై నమః |
ఓం విద్యా లక్ష్మై నమః |
ఓం కళ్యాణ లక్ష్మై నమః || 40 ||

ఓం కీర్తి లక్ష్మై నమః |

ఓం మూర్తి లక్ష్మై నమః |
ఓం వర్ఛో లక్ష్మై నమః |
ఓం అనంత లక్ష్మై నమః |
ఓం జప లక్ష్మై నమః |
ఓం తపో లక్ష్మై నమః |
ఓం వ్రత లక్ష్మై నమః |
ఓం వైరాగ్య లక్ష్మై నమః |
ఓం మన్త్ర లక్ష్మై నమః |
ఓం తన్త్ర లక్ష్మై నమః || 50 ||
ఓం యన్త్ర లక్ష్మై నమః |
ఓం గురుకృపా లక్ష్మై నమః |
ఓం సభా లక్ష్మై నమః |
ఓం ప్రభా లక్ష్మై నమః |
ఓం కళా లక్ష్మై నమః |
ఓం లావణ్య లక్ష్మై నమః |
ఓం వేద లక్ష్మై నమః |
ఓం నాద లక్ష్మై నమః |
ఓం శాస్త్ర లక్ష్మై నమః |
ఓం వేదాన్త లక్ష్మై నమః || 60 ||

ఓం క్షేత్ర లక్ష్మై నమః |

ఓం తీర్థ లక్ష్మై నమః |
ఓం వేది లక్ష్మై నమః |
ఓం సంతాన లక్ష్మై నమః |
ఓం యోగ లక్ష్మై నమః |
ఓం భోగ లక్ష్మై నమః |
ఓం యజ్ఞ లక్ష్మై నమః |
ఓం క్షీరార్ణవ లక్ష్మై నమః |
ఓం పుణ్య లక్ష్మై నమః |
ఓం అన్న లక్ష్మై నమః || 70 ||

ఓం మనో లక్ష్మై నమః |

ఓం ప్రజ్ఞా లక్ష్మై నమః |
ఓం విష్ణువక్షోభూష లక్ష్మై నమః |
ఓం ధర్మ లక్ష్మై నమః |
ఓం అర్థ లక్ష్మై నమః |
ఓం కామ లక్ష్మై నమః |
ఓం నిర్వాణ లక్ష్మై నమః |
ఓం పుణ్య లక్ష్మై నమః |
ఓం క్షేమ లక్ష్మై నమః |
ఓం శ్రద్ధా లక్ష్మై నమః || 80 ||

ఓం చైతన్య లక్ష్మై నమః |

ఓం భూ లక్ష్మై నమః |
ఓం భువర్లక్ష్మై నమః |
ఓం సువర్లక్ష్మై నమః |
ఓం త్రైలోక్య లక్ష్మై నమః |
ఓం మహా లక్ష్మై నమః |
ఓం జన లక్ష్మై నమః |
ఓం తపో లక్ష్మై నమః |
ఓం సత్యలోక లక్ష్మై నమః |
ఓం భావ లక్ష్మై నమః || 90 ||

ఓం వృద్ధి లక్ష్మై నమః |

ఓం భవ్య లక్ష్మై నమః |
ఓం వైకుంఠ లక్ష్మై నమః |
ఓం నిత్య లక్ష్మై నమః |
ఓం సత్య లక్ష్మై నమః |
ఓం వంశ లక్ష్మై నమః |
ఓం కైలాస లక్ష్మై నమః |
ఓం ప్రకృతి లక్ష్మై నమః |
ఓం శ్రీ లక్ష్మై నమః |
ఓం స్వస్తి లక్ష్మై నమః || 100 ||

ఓం గోలోక లక్ష్మై నమః |

ఓం శక్తి లక్ష్మై నమః |
ఓం భక్తి లక్ష్మై నమః |
ఓం ముక్తి లక్ష్మై నమః |
ఓం త్రిమూర్తి లక్ష్మై నమః |
ఓం చక్రరాజ లక్ష్మై నమః |
ఓం ఆది లక్ష్మై నమః |
ఓం బ్రహ్మానంద లక్ష్మై నమః || 108 ||
ఓం శ్రీ మహా లక్ష్మై నమః |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
lakshmi ashtottara shatanamavali in telugu, lakshmi ashtothram sanskrit, santana lakshmi ashtothram in telugu pdf, lakshmi ashtottara in tamil, lakshmi ashtottara shatanamavali telugu mp3 download, laxmi ashtottara shatanamavali song free download, lakshmi 108 ashtothram telugu, vaibhav lakshmi ashtottara shatanamavali, sri sowbhagya lakshmi ashtottara satanamavali telugu, lakshmi ashtotram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS