Sri Angaraka (Mangala) Ashtottara Satanamavali in Telugu | శ్రీ అంగారక అష్టోత్తరశతనామావళిః

శ్రీ అంగారక అష్టోత్తరశతనామావళిః

ఓం మహీసుతాయ నమః |
ఓం మహాభాగాయ నమః |
ఓం మంగళాయ నమః |
ఓం మంగళప్రదాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం మహాశూరాయ నమః |
ఓం మహాబలపరాక్రమాయ నమః |
ఓం మహారౌద్రాయ నమః |
ఓం మహాభద్రాయ నమః |
ఓం మాననీయాయ నమః | 10 |

ఓం దయాకరాయ నమః |

ఓం మానదాయ నమః |
ఓం అమర్షణాయ నమః |
ఓం క్రూరాయ నమః |
ఓం తాపపాపవివర్జితాయ నమః |
ఓం సుప్రతీపాయ నమః |
ఓం సుతామ్రాక్షాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యాయ నమః |
ఓం సుఖప్రదాయ నమః |
ఓం వక్రస్తంభాదిగమనాయ నమః | 20 |

ఓం వరేణ్యాయ నమః |

ఓం వరదాయ నమః |
ఓం సుఖినే నమః |
ఓం వీరభద్రాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం విదూరస్థాయ నమః |
ఓం విభావసవే నమః |
ఓం నక్షత్రచక్రసంచారిణే నమః |
ఓం క్షత్రపాయ నమః |
ఓం క్షాత్రవర్జితాయ నమః | 30 |

ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః |

ఓం క్షమాయుక్తాయ నమః |
ఓం విచక్షణాయ నమః |
ఓం అక్షీణఫలదాయ నమః |
ఓం చక్షుర్గోచరాయ నమః |
ఓం శుభలక్షణాయ నమః |
ఓం వీతరాగాయ నమః |
ఓం వీతభయాయ నమః |
ఓం విజ్వరాయ నమః |
ఓం విశ్వకారణాయ నమః | 40 |

ఓం నక్షత్రరాశిసంచారాయ నమః |

ఓం నానాభయనికృంతనాయ నమః |
ఓం కమనీయాయ నమః |
ఓం దయాసారాయ నమః |
ఓం కనత్కనకభూషణాయ నమః |
ఓం భయఘ్నాయ నమః |
ఓం భవ్యఫలదాయ నమః |
ఓం భక్తాభయవరప్రదాయ నమః |
ఓం శత్రుహంత్రే నమః |
ఓం శమోపేతాయ నమః | 50 |

ఓం శరణాగతపోషకాయ నమః |

ఓం సాహసినే నమః |
ఓం సద్గుణాయ నమః |
ఓం అధ్యక్షాయ నమః |
ఓం సాధవే నమః |
ఓం సమరదుర్జయాయ నమః |
ఓం దుష్టదూరాయ నమః |
ఓం శిష్టపూజ్యాయ నమః |
ఓం సర్వకష్టనివారకాయ నమః |
ఓం దుశ్చేష్టవారకాయ నమః | 60 |

ఓం దుఃఖభంజనాయ నమః |

ఓం దుర్ధరాయ నమః |
ఓం హరయే నమః |
ఓం దుఃస్వప్నహంత్రే నమః |
ఓం దుర్ధర్షాయ నమః |
ఓం దుష్టగర్వవిమోచకాయ నమః |
ఓం భరద్వాజకులోద్భూతాయ నమః |
ఓం భూసుతాయ నమః |
ఓం భవ్యభూషణాయ నమః |
ఓం రక్తాంబరాయ నమః | 70 |

ఓం రక్తవపుషే నమః |

ఓం భక్తపాలనతత్పరాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం గదాధారిణే నమః |
ఓం మేషవాహాయ నమః |
ఓం మితాశనాయ నమః |
ఓం శక్తిశూలధరాయ నమః |
ఓం శక్తాయ నమః |
ఓం శస్త్రవిద్యావిశారదాయ నమః |
ఓం తార్కికాయ నమః | 80 |

ఓం తామసాధారాయ నమః |

ఓం తపస్వినే నమః |
ఓం తామ్రలోచనాయ నమః |
ఓం తప్తకాంచనసంకాశాయ నమః |
ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః |
ఓం గోత్రాధిదేవాయ నమః |
ఓం గోమధ్యచరాయ నమః |
ఓం గుణవిభూషణాయ నమః |
ఓం అసృజే నమః |
ఓం అంగారకాయ నమః | 90 |

ఓం అవంతీదేశాధీశాయ నమః |

ఓం జనార్దనాయ నమః |
ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః |
ఓం యౌవనాయ నమః |
ఓం యామ్యదిఙ్ముఖాయ నమః |
ఓం త్రికోణమండలగతాయ నమః |
ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః |
ఓం శుచయే నమః |
ఓం శుచికరాయ నమః |
ఓం శూరాయ నమః | 100 |

ఓం శుచివశ్యాయ నమః |

ఓం శుభావహాయ నమః |
ఓం మేషవృశ్చికరాశీశాయ నమః |
ఓం మేధావినే నమః |
ఓం మితభాషణాయ నమః |
ఓం సుఖప్రదాయ నమః |
ఓం సురూపాక్షాయ నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః | 108 |
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


keywords :
angaraka ashtotram lyrics in telugu, telugu stotras, sakala devatha stotram , all god stotras lyrics pdf file, stotras pdf , temples guide stotras, angaraka ashothram pdf file. mangala ashothram lyrics. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS