హిమాచల్ ప్రదేశ్ ను దేవ భూమిగా పిలుస్తారు . ( Land of Gods ) , హిమాచల్ ప్రదేశ్ చాలావరకు కొండ ప్రాంతము . వేసవి కాలం లో చాలామంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ ను సందర్శిసారు . హిమాచల్ ప్రదేశ్ 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని షిమ్లా . హిమాచల్ లో ప్రవహించే ప్రధాన నదులు సట్లెజ్ మరియు బియాస్ నది . క్రికెట్ చూసేవారికి ధర్మశాల స్టేడియం తెలిసే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో మనం చుసాల్సిన ప్రదేశాలు షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ.
హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ ఆలయాలు
నైనాదేవి - నైనాదేవి ఆలయం ( శక్తి పీఠం )
చింతపూర్ణి - చింతపూర్ణి ఆలయం
బైజనాథ్ - వైద్యనాథ ఆలయం
చాముండా - చాముండాదేవి ఆలయం
జ్వాలాముఖి - జ్వాలాముఖి ఆలయం
షోఘి - కాళీమాత ఆలయం
జ్వాలాముఖి - తారాదేవి ఆలయం
కాంగ్డ - వజ్రేశ్వరి ఆలయం
కాంగ్రా - దేవభూమి
కాంగ్డ - వీరభద్ర ఆలయం
కాంగ్డ - సిద్ధనాథ టెంపుల్
కాగ్రా - మసృర్ టెంపుల్
భుంటర్ - అనేక దేవాలయాలు
బాలక్ నాథ్ - బాలక్ నాథ్ ఆలయం
బియాస్ లోయ - వైద్యనాథ్
బార్ మోర్ - చోరాసియా ఆలయం
బార్ మోర్ - మణిమహేష్ ఆలయం
బార్ మోర్ - నరసింహ ఆలయం
రేణుకా - రేణుకాదేవి సరస్సు
మాల్ - ఝoకూ మందిరం
మండి - భూత నాథ్ ఆలయం
మండి - పంచవక్త మహాదేవ్ శివాలయం
నాదౌన్ - పాండవ దేవాలయాలు
కులూ - పార్వతీదేవి లోయ
కులూ - బిజిలీ మహాదేవ్
కులూ - రఘునాథాలయం
కులూ - గంగా , యమునల ఆలయం
మనాలి - హిడింబా దేవాలయం
మణికరణ్ - కణికర్ణిక శివాలయం
మణికరణ్ - కులాంతపీఠం
త్రివేణి సంగమం
నూర్పూర్ - బ్రీజ్ రాజస్వామి ఆలయం
నూర్పూర్ - నాగినిమాత ఆలయం
భాగ్సు - భాగ్సునాగ్ దేవాలయం
సోలన్ - సోలోని దేవి ఆలయం
నగ్గర్ - త్రిపురసుందరి ఆలయం
సరహన్ - శ్రీఖండ్ మహాదేవ
నిషాల - చాముండా భగవతి ఆలయం
FAMOUS TEMPLES
Top Places to Visit in Himachal Pradesh.
Kullu Manali , Shimla, Dharamshala, Kasauli, Bir Billing, Dalhousie, Spiti Valley, Khajjair, Kasol, Palampur, Kinnaur, Kufri, Chail, Kaza and Spiti
Keywords : హిమాచల్ ప్రదేశ్ , best places in himachal, oldest temples in himachal pradesh, famous places in himachal pradesh, tours and travels himachal pradesh, best places to visit manali , shimla tours , dharmasahala route map, himachal pradesh guide. himachal pradesh information in telugu.
Thanks for information.i really like your blog and information keep it up and i m also waiting for your next blog ...... Places to visit In himachal
ReplyDelete