2019 Temples Guide Awards | హిందూ టెంపుల్స్ గైడ్ టెంపుల్స్ పిక్స్ & వ్యాసాల పోటీ 

హిందూ టెంపుల్స్ గైడ్ 2019 అవార్డ్స్ వివరాలు :

హిందూ టెంపుల్స్ గైడ్ 2019 అవార్డ్స్ పోటీలు ముఖ్యంగా రెండు విభాగాల్లో ఉండబోతున్నాయి . ఒకటి మీరు దర్శించిన దేవాలయం గురించి వ్యాసం రాసి పంపించడం. రెండవది మీరు దర్శించిన ఆలయ చిత్రాలను పంపించడం. ప్రతి విభాగం నుంచి అయిదుగురిని ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుంది. 

పోటీలో పాల్గొనేవారు : 
మీరు రాసిన వ్యాసాన్ని లేదా ఫోటోలను మీ అడ్రస్ తో సహా ముఖ్యంగా ఫోన్ నెంబర్ ఉండేలా hindutemplesguide@gmail.com mail చేయగలరు. లేదా టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 8247325819 కు పంపించవచ్చు. 

పోటీ ఎలా ఉండబోతుంది : 
మీరు పంపిన ఫోటోలను / వ్యాసాలను టెంపుల్స్ గైడ్ వెబ్సైటు లోను మరియు టెంపుల్స్ గైడ్ ఫేస్బుక్ పేజీ లోను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫేస్బుక్ లో వచ్చిన షేర్ లు లైక్ లు కామెంట్స్ ఆధారాంగ మొదటి 5 గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 

విజేతలను ప్రకటించడం : 
విజేతలను జనవరి 1 తేదీన ప్రకటించడం జరుగుతుంది.  సంక్రాంతి రోజు బహుమతులు అందిచండం  జరుగుతుంది. బహుమతులు ఎలా అందిస్తాము అనేది జనవరి 1వ తేదీన తెలియచేస్తాము . 

షరతులు : 
వ్యాసాలు / ఫోటో లు మీ సొంతమై ఉండాలి . ఒక్కొక్కరు అధికంగా 3 వ్యాసాలు / 3 ఫోటో లు మాత్రమే పంపించవచ్చు . 

Temples Guide awards, Computations , temple pics computations , temple articles computations. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS