షిర్డీ మొదటిసారి వెళ్లేవారు ఎలా ప్లాన్ చేసుకోవాలి ? Shirdi Yatra Information in Telugu | Shridi Room Booking Near by Famous Places Tour Guide

షిర్డీ మొదటిసారి వెళ్లేవారు ఎలా ప్లాన్ చేసుకోవాలి ? షిర్డీ లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి ? షిర్డీ లో చూడాల్సినవి ఏమిటి ? చుట్టూ ప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి ? ఎన్ని రోజుల సమయం పడుతుంది. 
వాటిని వరుస క్రమం లో ఎలా చూసి రావాలి ? బాబాగారి హారతి ఎన్ని సార్లు ఇస్తారు వాటి సమయం ఎప్పుడు ? షిర్డీ కి ట్రైన్ లో ఎక్కడ దిగాలి ? చుట్టుప్రక్కల దగ్గర్లో గల రైల్వే స్టేషన్ లు ఏమిటి ? ఇవన్నీ ఈ వీడియో లో వివరించడం జరిగింది. మొదటి సారి వెళ్లేవారు ఈ వీడియో తప్పకుండా చూడండి మీకు తెలిసిన అదనపు సమాచారం కామెంట్ చేయండి లేదా ఏమైనా సందేహాలు ఉన్న అడగండి .

ఈ వీడియో మీకు లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే యూట్యూబ్ లో చూడండి : https://www.youtube.com/watch?v=JxaIiM0IEEU
షిర్డీ లో ఆన్లైన్ లో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో వివరంగా వివరించాము : ఇక్కడ క్లిక్ చేయండి 
👉 షిరిడి కు ట్రైన్స్ కలవు సాయి నగర్ షిర్డీ అని వెతకండి. 
👉 ముందుగా ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసుకోవడం మంచిది 
👉 ఇప్పుడు దర్శనం రూట్ మార్చారు న్యూ కాంప్లెక్స్. వచ్చింది paid దర్శనం పాస్ కావాలి అంటే గేట్ no. 6 కడా ఇస్తారు దీనికి మెషిన్స్ కూడా ఉన్నాయీ. ఆన్లైన్ పేమెంట్ కూడా ఉందీ ఫ్రీ దర్శనం కూడా వుందీ మీ ఛాయస్.. హారతి  కి వెళ్ళాలి అంటే ఫ్రీ గా వుందీ కానీ మనం అరగంట ముందు వెళ్ళాలి.. లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి
👉 హారతి టికెట్స్ నెల రోజులు ముందు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి . 
website  : https://sai.org.in/

ఇంకా మీకు అదనపు సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ ను అడగవచ్చు. కాల్ చేసే ముందుగా వారికి వాట్స్ యాప్ లో మెసేజ్ చేయగలరు . 
Vanapalli jagadeesh - 8247519030






shirdi tour , maharasthra tour , famous place in maharasthra , shirdi online room booking, shirdi tour details, shirdi surrounding famous places, shirdi tour planing packages, shirdi tour best tour guide, shirdi temple timing route map shirdi harathi timinigs, railway station details, 

2 Comments

  1. Awesome content!!Really helpful for beginners.Thanks for your efforts.Marvelous work!. Blog is brilliantly written and provides all necessary information I really like this site. Thanks for sharing this useful post.Thanks for the effective information. If you have any requirements for Taxi Services in Shirdi then you can book through our website.

    ReplyDelete
  2. I am not sure why are you considering shirdi in Hindu religion

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS