యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం కర్నూల్ జిల్లాలోని యాగంటి లో ఉంది..ఇక్కడకి దగ్గరలోనే బనగాను పల్లె ఉంది. ఇక్కడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించారు.వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం లో
యాగంటి బసవన్న అంతకు అంత పెరిగి కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని మనం అందరం విన్నాం. నిజంగానే యాగంటి బసవన్న పెరుగుతున్నట్టు పురావస్తు శాఖ వారే నిర్ధారించారు. మనవాళ్ళు చెప్పిన విషయాలు నిరూపణ ఐతే కానీ మనం నమ్మలేం. ఇక్కడ బసవన్న స్వయంభు అని చెప్పబడుతుంది. విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతుంది.
Yaganti Basavanna History
అవును నిజంగానే యాగంటి బసవన్న పెరుగుతున్నాడు
ప్రధాన ఆలయ ముఖమండపం నందు ఈ శాన్య దిశనందు నందీశ్వరుడు వెలియడము ప్రత్యేక ఆకర్షణ. సుమారు 90 సంవత్సరాల క్రితము నాలుగుస్తంభాల లోపల నుంచి నందీశ్వరునికి ప్రదిక్షణలు చేసేవారు. ఇప్పుడు ఏ మాత్రము అవకాశం లేదు. పురావస్తు శాఖవారు ప్రతి 20 సంవత్సరాల కాలంలో ఒక అంగుళం పెరుగుతున్నట్టు నిర్ధారించారు.
Yaganti Temple Address:
Uma Maheswara Temple,
Yaganti,
Kurnool District,
Andhrapradesh.
అరుంధది మూవీ చూసారు కదా !.. అందులోని కోట మీకు ఇంకా గుర్తుందా .. ఆ కోట సెట్ వేసింది కాదు. యాగంటి ఒక కిలోమీటరు దూరం లో ఈ కోట ఉంది. మీరు కూడా చూసిరండి.
Arundhadi Kota ( 1 km From Yaganti, Paatipadu Village )
యాగంటి లో ముందు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అనుకున్నారు.. తరువాత ఎం జరిగిందో క్రింద లింక్ ఇచ్చాను కదా !.. మీరే చూడండి.
కాణిపాకం లో వినాయకుడు కూడా పెరుగుతున్నట్టు తెలుసు కదా!?
Kanipakam Varasiddi Vinayaka Temple Information
Yaganti Related Airtcles:
మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ సభ్యులు మీకు సమాచారం ఇవ్వగలరు. మీరు వారికి కాల్ చేసే ముందుగా వాట్స్ యాప్ లో మెసేజ్ చేయగలరు
శ్రీనివాసరెడ్డి గారు : 8106909892
1) yaganti(sri uma maheswara swamy)
2) Rs rangapuram (Sri Lakshmi Narasimha swamy)
3)nandavaram (Sri chowdeswari Amma varu)
4)S kottguru (Sri Valli SUBRAMANYESHWARA swamy)
Yaganti temple information in telugu, best temples information in hindu temples guide, temple timings, yaganti temple history, accommodation details, hindu temples guide