ఆలయ చరిత్ర:
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి' మరియు 'శ్రీ వీరాంజనేయ స్వామి' దేవాలయం గుంటూరు జిల్లా, పొన్నూరు నుండి 30కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో అనేక దేవత మూర్తులు వున్నారు.
Temple Timings
6.00 am to 8.00 pm
ఈ ఆలయ ప్రాంగణ ప్రహరీలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి, శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ గరుత్మంత స్వామి, శ్రీ దశావతరములు, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి వంటి ఆరు ఆలయాలు ఉన్నాయి.
శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి, 'శ్రీ వీరాంజనేయ స్వామి', 'శ్రీ కాల భైరవ స్వామి', 'శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి', 'శ్రీ గరుక్మంత స్వామి' వరుసగా ఉంటారు.
ఈ దేవాలయాలలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారు భక్తుల యొక్క విశ్వాసం ద్వారా పేరుగాంచిన దేవుళ్ళుగా ప్రసిద్ధి చెందారు.ఈ దేవాలయంలో, శ్రీ హనుమంత విగ్రహం చాలా పవిత్రమైనది.
ఈ విగ్రహం 12 అడుగులు ఉంటుంది. ఇక్కడ హనుమ విగ్రహం నల్ల రాతితో ఉంటూ భక్తులకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పొన్నం బాలచార్యులు చేత రూపకల్పన చేయబడినది.
శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారు మరియు శ్రీ కాలభైరవ స్వామి వారికి పూజలు 'శ్రీ శైవ ఆగమ' సాంప్రదాయానికి అనుగుణంగా నిర్వహిస్తున్నారు.
శ్రీ వీరాంజనేయ స్వామి, శ్రీ గరుత్మంత స్వామి స్వామి, దశావతారములు ఆలయం, శ్రీ స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు, ఆచారాలు "వైఖానస ఆగమ" సంప్రదాయం ప్రకారం నిర్వహించబడుతున్నాయి.
ఇక్కడ, సహస్ర లింగం అంటే వెయ్యి లింగాలు అని అర్ధం. శివ లింగాలను కాశి క్షేత్రం నుంచి తీసుకు రావడం వలన, దీనిని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. శివ లింగానికి గంగాభిషేకం చేస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి శివ లింగం నుండి గంధం తీసి, భక్తులకు పంపిణీ చేస్తారు.
ప్రపంచం అంతటి నుండి వచ్చే పర్యాటకులు ,యాత్రికులు, ఆంజనేయ స్వామి భక్తులు ఈ గ్రామంలో ఉన్న వీరాంజనేయస్వామి మందిరాన్ని తప్పక సందర్శించాలని అనుకుంటారు. హనుమంతుని దేవాలయాన్ని సందర్శించి, హనుమంతుడికి ప్రార్థన చేస్తారు.
సుందరమైన పర్వతాలు, లోయలు మరియు ప్రవహించే నదుల నడుమ ఉన్న ఈ గ్రామం అందంగా ఉంటుంది.
సుందరమైన పర్వతాలు, లోయలు మరియు ప్రవహించే నదుల నడుమ ఉన్న ఈ గ్రామం అందంగా ఉంటుంది.
ఇక్కడ భక్తుడు నిజంగా ఇక్కడ ప్రకృతితో కలిసి మంచి అనుభూతిని పొందుతారు. రైలు, ఎయిర్వేస్, రోడ్డు మార్గాల ద్వారా యాత్రికులు సులభంగా పొన్నూరు గ్రామానికి చేరుకోగలుగుతారు.
సంతానము లేని వారు ఈ దేవాలయంలో ఉన్న వీరాంజనేయస్వామికి నలభై రోజులు పూజించినట్లయితే సంతానము లేనివారికి సంతానము కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము, ఈ దేవాలయాన్ని దర్శించడం వల్లనా మానసికంగా ఏర్పడిన ఆందోళనలు , రుగ్మతలు ,భాధలు,కష్టాలు తొలిగి ప్రశాంతత మరియు ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలుగుతాయి అని భక్తులు విశ్వసిస్తారు.
Related Postings:
1.Guntur District Temples
2.A.P Famous Temples
3.Trikoteswara Swamy Temple
4.Lord Hanuman Temples
5.Jyothirlingas
Near By famous Temples:
1.Sri Malleswara Swamy Temple
2.Sri Trikoteswara Swamy Temple
Transport
By Road:
APSRTC provides bus facility to reach the Temple and is 30 KM away from Guntur.
By Train:
The nearest Railway Junction is at Guntur which is 32 Km away from the Temple. Guntur Railway Station is well connected with major parts of India.
By Air:
The nearest Airport is at Vijayawada International Airport which is about 79 Km away from the Temple.
Contact Details Of Sri Sahasralingeswara Swamy Temple
Ponnur
Guntur District
A.P- 522124
Office : 08643247099
Keywords:
Ponnur Sri Veeranjaneya Swamy Temple, Ponnur Temples, Guntur Temples,sri Veeranjaneyaswamy Temple,Veeranjaneya swamy temple, Hanuman temples, Ponnur Sri Hanuman Temple,Guntur Temple, Ponnur Room Booking,Ponnuru Anjaneyaswamy Temple, Ponnur Anjaneyaswamy Temple,Veeranjaneya Swamy Temple Room Booking, Online Rooms Booking,