Ramalingeswara Swamy Temple Achanta | Information History Timings


ఆచంటీశ్వర క్షేత్ర మహత్యము:
దక్షిణ భారతావనిలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రములలో "అచంటిశ్వర" క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం గోదావరీ తీరమునకు కొద్ది దూరమునకు గల పూర్వపు మార్తాండపురమే నేడు ఆచంటగా అలరారుచున్నది. 

దీనికి తార్కాణమే ఈ పురాణ గాడకి పూర్వం తారకాసుర సంహారానంతరం శివ పార్వతులు కేళీ విలాసముగా వివరించు సమయాన ముని దంపతులు బ్రహ్మచర్యము ఆచరించి కొద్ది కాలమునకు శివసాయిజ్యం పొందెదరు  అని శంకరుడు ఆ బాలలను అజ్ఞాపించెను . కానీ విధి వక్రీకరించి శివుని యొక్క ఆజ్ఞ పాటించనందున శాపగ్రస్తులై భూలోకమున తిరువళ్ళురు గ్రామంలో బ్రహ్మణుని ఇంట పుష్పాసుందరుడు 'ఒడయనంబి' గానూ, మార్తాండపురమున కళావంతుల ఇంట పుష్పాసుందరి 'పరామనాబీ ' గానూ జన్మించిరి. శాపవిమోచనానంతరం, ఒడయనంబి తీర్ధయాత్రలు చేస్తూ మార్తాండపురం చేరెను, నిత్యము పరమనాచిలు శివ సంకల్ప బలముచే ఆ ఇరువురు పరస్పర ప్రేమానురాగముతో ఈశ్వర సేవ చేయుచున్నారు. 

ఒకనాటి రేయి (మహాశివరాత్రి పర్వదినమున ), ఆ దంపతులు సుఖ నిద్రకు లోనై, పూజా కార్యక్రమాలకు సమయమతిక్రమించినందున  భక్తుడైన ఒడయనంబి, పరమనాచీ యొక్క "స్తనాగ్రభాగమున " లింగాకృతిగా భావన చేసి పూజించి, స్వామిని మెప్పించి, శంకరుని పరమ పవిత్రురాలైన పరామనాచి (వేశ్య) యొక్క స్థనాగ్రభాగమున " అనగా 'చన్ను' ప్రత్యక్షముగా కావించగా ఆ భక్తవత్సలుడైన శంకరుడు ఆ దంపతులకు (పరమనాచి, ఒడయనంబిలకు) శివ సాయిజ్యము చేకూర్చెను . ఆ స్వామి స్థనాగ్రభాగమున వెలసిన కారణముగా మార్తాండపురము కాలక్రమేణా చంటిశ్వరునిగా పిలువబడుతూ, విరాజిల్లుచున్నది. ఈ స్వామివారికి 'లింగోద్బవ కాలమందు ' ఎవరు దర్శించెదరో వారి వారి మనోభిష్టాలు నెరవేరునని సర్వదా సకల సౌభాగ్యాలు చేకూరునని, శ్రీ స్వామివారి పురాణ గాథలు చాటుచున్నవి . 

How to reach:

By Bus: Buses and taxis are available from all places in Andhra Pradesh to reach the temple. The Direct buses to Achanta are available from Palakollu, Tanuku

By Train: Relangi is the nearest railway station, which is 28 km away from the temple. The nearest railway station is at Palakollu which is 18 km away from this temple.

By Flight: Rajahmundry is the nearest airport which is 67 km away from the temple.

Temples Address:
Achanta, Palakollu,

West Godavari District, Andhra Pradesh

Related Postings:

> Famous Shiva Temples Information

> Free Download Devotional E books Telugu

> Talupulamma Talli Temple Information

> Famous Temples in Nellore District

> Krishna District Famous Temples List

     

achanta shiva temple achanta ramalingeswara swamy temple achanta andhra pradesh achanta jain temple ksheera ramalingeswara swamy temple palakollu ramalingeswara temple ramalingeswara temple in karnataka achanteswara temple history achanteswara temple information in telugu hinud temples guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS