Sri Suryanarayana Swamy Vari Devasthanam | Arasavilli

భారతదేశం లో ఉన్న సూర్య క్షేత్రాలలో అరసవిల్లిలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి.  శ్రీకాకుళం పట్టణానికి రెండు కి. మీ దూరంలో అరసవిల్లి ఉంది.భారత దేశంలో ఉన్న కొద్ది సూర్య దేవాలయాలలో ఇది ఒకటి.  

పూర్వం హర్షవల్లి కాలక్రమేణా అరసవల్లిగా రూపాంతరం చెందింది.శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం క్రీ.శ 7 వ శతాబ్దనికి చెందినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో స్వామివారిని స్వయంగా దేవేంద్రుడు ప్రతిష్టించారని స్థల పురాణం చెబుతుంది.  సంవత్సరంలో  రెండు రోజులు  మాత్రం ప్రభాత భాస్కరుని సూర్య కిరణాలు నేరుగా ఆలయం ముఖద్వారం నుండి ప్రవేశించి స్వామివారైనా ఉషా, చాయా, పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి పాదాలను తాకి ఐదు నిముషాలు మాత్రమే ఈ ఘట్టం ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం.ఈ అద్భుతాన్ని చూడటానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు వేకువనే వచ్చి ఈ వింతను చూస్తారు. మార్చి, అక్టోబర్ లో వచ్చే ఈ శుభదినాలు ఉత్తరాయన్ని, దక్షిణాయాన్ని ప్రసరిస్తాయి. ఈ దినం ప్రసరించే సూర్య కిరణలలో శరీర ఆరోగ్యాన్నిమెరుగు పరిచే మహిమ వుందని భక్తుల నమ్మకం.శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలోనే ధ్వజస్తంభం, మంటపము,శేషవాహనం,హనుమ మరియు గజ వాహనాలు,శ్రీ సూర్యనారాయస్వామి ఆలయ క్షేత్ర పాలకుడు రామలింగేశ్వరస్వామి గుడి ఉంటాయి. ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్ర స్వామి గ్రహాదిపతి కావడంవల్ల ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

Sri Suryanarayana Swamy  Temple Address:
Arasavilli,
Srikakulam,
Andra Pradesh 532001,
Phone:089422 22421.

Sarva Darshanam Timings
6.00 am to 12.30 pm
3.30 pm to 8.00 pm

Suprabhatam - 5 am
Nitya Archana - 5.30 am
Maha Nivedana 12.30 pm

How to Reach Temple
Arasavalli Temple located in Srikakulam, Andhra Pradesh India.

You can reach Srikakulam by buses, trains or planes. Srikakulam is well connected to other parts of the state of Andhra Pradesh and also to the major cities.

Srikakulam by Train

Srikakulam has a major railway station known as Amadalavalasa. It is 13 kilometres from srikakulam. City buses, taxes, autos are available from the Railway station to Srikakulam RTC Complex and Old Bus Stand for every 10 minutes.

Note: As per IRCTC instead of Amadalavalasa, You will find SRIKAKULAM ROAD (CHE)

Srikakulam By Air:

The nearest Airport to Srikakulam is Visakhapatnam with a Distance 106 kilometers. RTC Buses are available frequently from Visakhapatnam to Srikakulam.

Srikakulam By Bus

You can travel by bus to Srikakulam as both private and public operators provide regular buses to Srikakulam from all major and minor cities in the state. Buses to Srikakulam run from Vijayawada, and Vishakhapatnam. Buses from Hyderabad are also available.

Click here :
Arasavalli Temple Accommodation Details

Places To Visit  Srikakulam.
Srimukhalengeswara Temple,
Sri Endala Mallikarjunaswamy Temple(Ravivalasa),
Radhagovindha Swamy Temple,
Sri Kurmunadha Temple,
Sangam.


  sri suryanarayana swamy temple details,telugu information in sri suryanarayanaswami temple,sri surya narayana swami temple information,history of surya narayana swami temple,sri suryanarayana swamy temple pdf file, Hindu tempels guide.

               

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS