ఇప్పడివరకు మీకు టెక్స్ట్ మరియు ఫోటో లతోనే దేవాలయాల సమాచారం ఇచ్చాను. నా తొలిప్రయత్నంగా తగిన ప్రచారం లేని ప్రాచీన వైష్ణవ క్షేత్రం తొలితిరుపతి ఆలయ సమాచారం వీడియో రూపం లో అందించే ప్రయత్నం చేశాను.. మీరు చూసి మీ అభిప్రాయాలను తెలియచేయండి.
ఈ వీడియో ప్లే అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
https://youtu.be/OlVOHH6oBQI
Nearest Railway Station : Samalkota ( SLO ) Distance : 10 km
Nearest Bus Stop : Divili ( Divli )
Toli Tirupathi Temple Address:
Sri Srungara Vallabha Swamy Temple,
Peddapuram Mandal,
East Godavari,
Andhra Pradesh.
Tholi Tirupathi Surrounding Famous Temples :
ఈ క్రింది వాటిపై క్లిక్ చేస్తే ఆయా దేవాలయాల సమాచారం ఓపెన్ అవుతుంది.
Famous Temples in East Godavari
Pithapuram Kukkuteswara Swamy Temple
Peddapuram Maridamma Temple Information
Kandrakota Nookalamma Temple
Annavaram Satyanarayana Swamy Temple
Sri Kumara Bhimeswara Swamy Temple Samarlakota
https://youtu.be/OlVOHH6oBQI
How to Reach Tholi Tirupathi :
తొలితిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.
పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి. కాకినాడ - ప్రత్తిపాడు , పెద్దిపాలెం , శాంతి ఆశ్రమం బస్సు లు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సు తొలితిరుపతి లో ఆగుతాయి. తొలితిరుపతి ని చదలడా తిరుపతి అని కూడా పిలుస్తారు. Nearest Railway Station : Samalkota ( SLO ) Distance : 10 km
Nearest Bus Stop : Divili ( Divli )
Toli Tirupathi Temple Address:
Sri Srungara Vallabha Swamy Temple,
Peddapuram Mandal,
East Godavari,
Andhra Pradesh.
Tholi Tirupathi Surrounding Famous Temples :
ఈ క్రింది వాటిపై క్లిక్ చేస్తే ఆయా దేవాలయాల సమాచారం ఓపెన్ అవుతుంది.
Famous Temples in East Godavari
Pithapuram Kukkuteswara Swamy Temple
Peddapuram Maridamma Temple Information
Kandrakota Nookalamma Temple
Annavaram Satyanarayana Swamy Temple
Sri Kumara Bhimeswara Swamy Temple Samarlakota
Dhanya vadamulu Raja Chandra Garu
ReplyDeleteLearning is an ever-evolving process. Each and every instance shapes our life in one way or the other
ReplyDeletemadhusudan naidu
madhusudan naidu muddenahalli
Education is a basic necessity of life. And rural children need to have a taste of education to uplift their life and the rural sector.
ReplyDeletemadhusudan naidu
madhusudan naidu muddenahalli