శ్రీశైలం ఒక లోతైన అడవిలో నల్లమల కొండలలో ఉంది.
ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత:
ఇక్కడ సతీదేవి మెడభాగం పడినట్లు పురాణగాథ. ఈ అమ్మవారిని ఆదిశంకరుల వారు సేవించారు. అమ్మవారి విగ్రహము స్దానభంగిమలో నిలబడినట్లుగా మలచబడినది.
భ్రమరాంబిక దేవి అష్టభుజములు కలిగి ఉంది. కుడివైపున శూలాన్ని, ఖడ్గం, బాకు, చక్రమును, ఎడమవైపు గద, విల్లు, శంఖమును, కుడివైపు భుజమున అమ్ములపొదిని ధరించి ఉంది.
శ్రీశైలం లో కుంకుమార్చన :
అమ్మవారికి కుంకుమార్చన చేయించదలచిన వారు శ్రీశైలం వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేయించుకోవచ్చు, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మరియు 6:30 & 7:30 కు కుంకుమార్చన చేస్తారు. టికెట్ ఒక్కరికి ధర 500/- , సింగల్ గా లేదా దంపతులుగా కుంకుమార్చన చేయించుకోవచ్చు. 10 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు.
🚘 శ్రీశైలం లో దర్శనం అయిన తరువాత లోకల్ ప్లేస్ లను చూడ్డానికి ఆటో వాళ్ళు ఉంటారు, మీకు అన్ని ప్లేస్ లను చూపిస్తారు.
శ్రీశైలం లో చూడాల్సినవి :
సాక్షి గణపతి ,బైలు వీరభద్ర స్వామి , అరమా వీరభద్ర స్వామి , జట వీరభద్ర స్వామి , అంకాలమ్మ తల్లి , పాతాళేశ్వర స్వామి , కాలభైరవ స్వామి , నాగలూటి వీరభద్ర స్వామి , ఇష్టకామేశ్వరి ఆలయం , హఠకేశ్వరం , శిఖరదర్శనం , గుప్త మల్లిఖార్జున , గోగర్భము , కదళీవనం , సిద్ధ రామప్ప కొలను , ఫాలధారా పంచధారలు , భీముని కొలను, భైరవ శీలా , అక్కమాధవ గుహలు , శ్రీశైలం డ్యామ్ .
ఇంద్రాదిదేవతలు భ్రమరాంబికాదేవిని శ్రీశైలంలో కొలువుదీరమని ప్రార్ధించిరి. దేవి వారి ప్రార్ధనల కొరకు ఆమె అక్కడే స్థిరనివాసం చేయవలెనని సంకల్పించెను.
తనకు అనువైన ప్రదేశమును వెతుకుచుండగా మల్లె పాద వాసన రావడంతో సమీపంలో మల్లికార్జున జ్యోతిర్లింగం కనిపించింది. అదే తనకు తగిన స్థలమని భావించింది. అశ్విజమాసంలో నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్దించారు.
అమ్మవారు ప్రత్యక్షమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంత వరకు అతనిని ఎవరూ ఏమి చేయలేరని చెపుతుంది. తరవాత దేవతలు పథకం ప్రకారం బృహస్పతిని అరుణాసురుని దగ్గరకు పంపిస్తారు. అరుణాసురుడు బృహస్పతి రాకను అడగగా ఇద్దరం ఒకే అమ్మవారిని పూజిస్తున్నాం అని చెప్పడంతో అరుణాసురుడు అమ్మవారిని పూజించడం మానేసాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమరరూపం ధరించి అసాంఖ్యంగా భ్రమరాలని సృష్టించి అరుణాసురిని సైన్యాన్ని సంహరిస్తారు.
ఇక్కడ చూడాల్సిన ఆలయాలు:
శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదువందల వరకు శివలింగాలు ఉంటాయి. శ్రీశైలం దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. మనోహరగుండం, నాగప్రతిమలు,పంచపాండవల దేవాలయాలు , అద్దాలమండపం,వృద్ద మల్లికార్జునలింగం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ గోపురం, శ్రీశైలప్రాజెక్ట్ ఇంకా గుళ్ళు,గోపురాలు , మఠాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి.

Sri Bhramarambhika Devi Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening :4 pm to 9 pm
Sri Bhramarambhika Devi Temple Address:
Srisaila Devastanam,
Srisailam,
Andhra Pradesh 518101,
Phone:08524 88883.
Srisaila Temple Pooja and Seevas / Ticket Cost Information :
Click here
Accommodation in Srisailam :
Click Here
Sri Bhramaramba Devi Temple Google Map:
Click Here.
sri bhramaramba devi temple information, sri bhramaramba devi temple details, sri bhramarambhika devi temple information, srisailam bramaramba devi information, famous temples in srisailam,18 shakthipeethas,sakthipeetalu,history of sri bhramrambadevi temple, bhramramba devi temple pdf file. Srisailam Sri Bhramaramba Devi Shakthi Peeth Information, sri sailalam shakti peeth, sri sailam shakti peetha, temple information in telugu,
Nepal Muktinath Kashi Yatra
ReplyDelete+91-9198595775