Girija Devi Shakti Peetham Jajpur Information | Temple Timings Accommodation Phone Numbers


అష్టాదశ శక్తీ పీఠాలలో 11 వ శక్తి పీఠంగా చెప్పుకునేది శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం. ఓడ్యాణమందు వెలసిన శక్తిపీఠం గిరిజాదేవి. ఓడ్యాణమ్ అనగా ఓడ్ర దేశం, ఈనాటి ఒడిషా ( ఒరిస్సా ). ఒరిస్సా (ఒడిషా ) రాష్ట్ర రాజధాని,భువనేశ్వర్ కి సుమారు 113 కిలో మీటర్ల దూరంలో వైతరిణీ నది తీరంలో జాజ్ పూర్ లో ఒక చివరి భాగంలో శ్రీ గిరిజా దేవి శక్తీ పీఠ క్షేత్రం ఉంది.

ఈ ఆలయ ప్రాముఖ్యత: 
ఇక్కడి ప్రజలు అమ్మవారిని బిరిజాదేవి, గిరిజాదేవి, విరజాదేవి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి నాభి భాగం పడిన స్థలంగా చెప్తుంటారు.గాయసురిని శిరస్సు,ఈ క్షేత్రం లో నాభి, పిఠాపురంలో పాదాలున్నాయని పురాణం చెబుతుంది. ఈ క్షేత్రాన్ని నాభిగయ అంటారు. ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. రథయాత్రకు భక్తులు అత్యధికంగా ఇక్కడకు తరలివస్తారు. దుర్గాష్టమి రోజున మాత్రమే అమ్మవారు బిరిజా దేవి మూల రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మించారు. ఈ ఆలయంలోనివిగ్రహం ఒక చేతిలో త్రిశూలం, పట్టుకొని ద్విభుజామూర్తిగా ఈ విగ్రహం కనిపిస్తుంది. వైతరణి నది తీరంలో ఈ క్షేత్రం ఉంది. కాబట్జి ఈ ప్రాంతంలో శ్రద్ధ కర్మల కోసం కూడా ప్రసిద్ధి చెందినది. స్వర్గప్రాప్తిని కలుగచేస్తాయని ప్రతీతి. ఇక్కడ అమ్మవారిని ,మహాకాళీ ,మహాలక్ష్మి మహాసరస్వతి రూపంలో ఇక్కడ ప్రజలు ప్రార్థిస్తుంటారు.
ఇక్కడ చూడవలసిన ఆలయాలు:

ఈ ఆలయ సమీపంలో శ్వేత వరాహస్వామి ఆలయం ఉంది. సిద్దేశ్వర ఆలయం ,అలాగే కటక్ జిల్లాలోని శివుని యొక్క పురాతన ఆలయం ఉంది. జైపూర్ కి ఒక వైపు మార్గంలో జగన్నాధ గుడి ఉంది. ఇక్కడి అత్యంత ప్రాధాన్యత పొందిన పూరి టెంపుల్ ఉంది. ఇది తప్పక చూడాల్సిన ఆలయం.
ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగలు:
త్రివేణి అమావాస్య,డోలాపూర్ణిమ,వరునిఫెస్టవల్, సావిత్రి అమావాస్య, కుమారపూర్ణిమ రథయాత్ర, దీపావళి, ధనుసంక్రాంతి.
ఇవి చదివారా ?
Shankari Devi Temple శంఖరి శక్తిపీఠం
Kamakshi Amman Temple కాంచీపురం కామాక్షి అమ్మవారు
Jwalamukhi Temple
Chamundeshwari Temple శ్రీ చాముండేశ్వరి అమ్మవారి శక్తి పీఠం
Jogulamba Devi శ్రీ జోగులాంబ శక్తి పీఠం
Bhramaramba Mallikarjuna Temple భ్రమరాంబదేవి శక్తిపీఠం
Mahalakshmi Temple శ్రీ మహాలక్ష్మి దేవి శక్తిపీఠం
Ekveera Temple శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం
Mahakaleswar Temple శ్రీ మహాకాళిదేవి శక్తిపీఠం
Kukkuteswara Swamy Temple శ్రీ పురుహూతికాదేవి శక్తిపీఠం
Biraja Temple శ్రీ గిరిజా దేవీ శక్తి పీఠం
Bhimeswara Temple శ్రీ మాణిక్యాంబదేవి శక్తిపీఠం
Kamakhya Temple శ్రీ కామఖ్యదేవి శక్తిపీఠం
Alopi Devi Mandir శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తీ పీఠం
Jwalamukhi Temple
Mangla Gauri Temple శ్రీ మంగళ గౌరీ మహాశక్తీ పీఠం
Vishalakshi Temple విశాలాక్షిదేవి శక్తిపీఠం
Sharada Peeth శ్రీ సరస్వతీ దేవి శక్తిపీఠం
శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం
శ్రీ నైనాదేవి శక్తిపీఠం
శ్రీ కుమారి దేవి శక్తిపీఠం
శ్రీ భ్రామరి దేవి శక్తిపీఠం
jothirlingas జ్యోతిర్లింగాలు


Girija Devi Temple Timings:
Morning: 5 am to 12 pm
Evening:  4 pm to 9  pm
Biraja Temple Address:
Biraja Temple Trust Board,
Jajpur-755007,
odisha,
Phone Number:
91-8763157179
06728-223900.

Biraja Devi Temple Official Website: 
www.maabirajatemple.com

Giaja Devi Temple Route Google Map :
Click Here

Related Temples Information :
18 Shakti Peethams Information

Sri Jogalamba Devi Shakti Peetham

Arunachalam Complete Informatoin

Tirumala Suprabhata Seva Information



Girija Devi or Biraja Devi temple is located in Jaipur State of Odisha.
girijadevi, birijadevi, virijadevi, temple information in telugu, girija devi temple details, virijadevi,birijadevi temple details,18 sakthipeeths,sakthipeeths,odisha famous temples,girijadevi pdf file,virijadevi,birija devi Temple History in  pdf file,girijaa devi,birijaadevi, virijaadevi temple details,astadasa sakthipeetas.Giija Devi Temple information in telugu, 

2 Comments

  1. very nice blog. really very informative. i thoroughly and frequently go through the articles. quite helpful also.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS