ఒకసారి ఒకతను శ్రీ ఆదిశంకరుల దగ్గరకు వచ్చి మీరు దేవుడికోసం అన్ని వదులుకుని ఇలా కూర్చుకున్నారు కదా.. ఒకవేల భగవంతుడు లేకపోతే మీరు పోగుట్టుకున్న సుఖాలన్నీ పోగుట్టు కున్నట్టే కదా అన్నాడు. అప్పుడు జగత్ గురువులు చెప్పిన సమాధానం శ్రీ చాగంటి వారి మాటల్లో మీరే వినండి.
వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి
Hindu Temples guide Articles :