పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం Pedakakani Sri Malleswara Swamy Temple Information

Sri Bramaramba Malleswara Swamy Temple, Pedakakani , Gunter
శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం గుంటూరుకు 9 కిమీ దూరం లోను , విజయవాడకు 25 కిమీ దూరం లో  కలదు. పెదకాకాని లో వసతి సౌకర్యం కూడా కలదు
pedakakani


ఈ దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది. ఈ లింగం శ్రీశైలం లింగాంశం కలిగి ఉండటంతో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమ ఇందులోనూ ఉన్నట్లే మహార్షలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భరద్వాజ మహాముని ఒకప్పుడు అన్ని తీర్థాలూ సేవిస్తూ భూప్రదక్షిణలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చాడు. స్వామిని అభిషేకిస్తున్న సమయంలో శివానుగ్రహం వలన యజ్ఞ సంకల్పం కలిగింది మహర్షికి. సమస్త సంభారాలను సమకూర్చి, ఎందరో మహర్షుల నాహ్వానించి, యజ్ఞాన్ని ప్రారంభించారు. దేవతలకు ఆహుతులను అందించే సమయంలో ఒక కాకి వచ్చి వాటిని తిన సాగింది.యజ్ఞం అపవిత్ర మౌతోందని దానిని వారించబోయాడు. కాని ఆ కాకి మనుష్య భాష లో” తాను కాకాసురుడనే రాక్షసుడినని, బ్రహ్మదేవుని వరం వలన తనకు హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఞం సఫలం కావాలంటే యజ్ఞజలంతో నన్ను అభిషేకించు. నా కున్నశాపము తీరుతుంది. నీ యజ్ఞము సుసంపన్నమౌతుందని చెప్పింది.ఆ మాటలు విన్న భరద్వాజమహర్షి యజ్ఞాన్ని పూర్తి చేసి, అభిషేకజలాన్ని ఆ కాకి పై చల్లగానే ఆ కాకి తన నల్లని రూపాన్ని వదిలి శ్వేతవర్ణాన్ని పొంది, మహర్షిని స్తుతించి, శ్రీమల్లేశ్వరుని మల్లికా కుసుమాలతో పూజించి, మానస సరోవర తీరం లోని, మహా అశ్వత్థ వృక్షపు తొర్రలో గల తన నివాసానికి చేరుకుంది. ఆ పక్షిరాజు మానస సరోవరం నుండి ఆకాశమార్గం లో దక్షిణ భారతదేశ లోని చెంగల్పట్టు వద్ద గల పక్షితీర్థానికి వెళ్లి, సర్వేశ్వరుని దర్శించి, బలిని స్వీకరించి, తిరిగి వెళుతూ, శ్రీ కాకాని మల్లేశ్వరుని దర్శించుకొని వెళుతూ ఉంటుందని స్థలపురాణం వివరించారు.
గుంటూరు నుంచి 7 కిమీ దూరం లో పెదకాకిని కలదు. 
ఇంకా సమాచారం కావాలంటే హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు . 
సోమ శేఖర్ గారు : 9959625856

Pedakakani Temple Address:
Sri Malleswara Swamy Temple,
Pedakakani Mandalam,
Guntur District,
Andhra Pradesh
Pin Code: 522509.


రూమ్స్ కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి : 
https://goo.gl/RQmoF4

Pedakakani Temple Timings :
Every Day 5 am to 8 pm

                


pedakakani temple history in telugu, accommodation in pedakakani temple, famous temples in guntur district, pedakakani temple timings, how to reach pedakakani, pedakakani temple video, pedakakani temple pics. top devotional web site in telugu, 

1 Comments

  1. this is a good place for all purposes. it is true to get the children's after God Siva darshan at pedakakani.. it was done in my family 70 years ago..

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS