ఇప్పట్లో కాగితం మీద ప్లాన్లు గీచి.. ఆ తర్వాత నిర్మాణం చేపట్టడం మన ఇంజనీర్ల అలవాటు అయితే అప్పట్లో శిల్పులకు ఈ అవకాశం లేదు.
ద్రాక్షారామ ఆలయ నిర్మాణ సమయంలో శిల్పులు ఆలయం ఎలా నిర్మించాలా అని చర్చించుకుని ఒక నమూనా ఆలయాన్ని చెక్కారట.ఆ క్రమంలో ద్రాక్షారాయ ఆలయ నమూనాను కూడా ముందుగా చెక్కి చూసుకుని ఆపై ప్రధాన అలయాన్ని నిర్మించారట.
ఇదిగో అదే ఆ నమూనా అలయం. లోపల భీమేశ్వరుడు మినహా.. ఈ బుల్లి ఆలయం ప్రధాన ఆలయాన్ని పోలి వుంటుంది
-- సరిదే నాగ్
Related Postings:
> Draksharamam Temple History in Telugu
> Panacharama Temples Information
> East Godavari Famous Temples