Ekaveera Devi Shakti Peeth is located in Heure Village District of Nanded State of Maharashtra.
అష్టదశ శక్తిపీఠాలలో విశేష ప్రాముఖ్యత పొందిన శక్తిపీఠం శ్రీ ఏకావీరాదేవి శక్తి పీఠం. ఈ ఆలయం మహారాష్ట్ర లోని మాహూర్ కి 10 కి మీ దూరంలోఉంది. ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపిణి,పెద్ద తలకాయ రూపంలో దేవి విగ్రహాం ఇక్కడ ఉంటుంది. ఈ ఆలయం ప్రాముఖ్యత:
ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిన స్థలం. పరశురాముడు ఇక్కడ అమ్మవారి శిరస్సును ఖండించగా ఆ శిరస్సు ఇక్కడ పడినట్లు చెప్తుంటారు.ఇక్కడ అమ్మవారిని రేణుకా మాతగా ఆరాధిస్తారు.
ఇక్కడ చూడలిసిన ఆలయాలు :
ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి. జాందాగ్ని ఆలయం ,పరుశురాముని దేవాలయం, కాళికాదేవి ఆలయం, దేవదేశ్వర ఆలయం మహాలక్ష్మి గుడి,విష్ణు దాసు మఠం,దత్తాత్రేయ గుడి అలాగే గుహలు, పర్వతాలు,వంటివి ఇక్కడ చూడవల్సినవి. గర్భాలయంలో మనకు శిలారూపంలో ఉన్న పరశురామునివిగ్రహం దర్శనమిస్తుంది. ప్రక్కనే పరుశురాముని జ్వాల ఉంటుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో ముడుపులు ఇక్కడ సమర్పిస్తారు. గుడి ప్రాగణంలో మహాలక్ష్మి అమ్మవారు,జమధాగ్ని మహార్షి ,తులజా భవాని ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. సమీపంలోనే పరుశురాముని గుడి ఉంది. రేణుకా మాత అమ్మవారిని దర్శించినవారు ఇక్కడకు వచ్చి పరుశురాముని ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ చూడవల్సిన వాటిలో విష్ణుకవి మఠం కూడా ఒకటి. ఇక్కడ రేణుకా మాత విష్ణు దాసు అనే భక్తుని అనుసరించి వెలిసినట్లుగా చెప్తుంటారు. విష్ణుదాసు తన సోదరుడు సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలో గుహలు ఉన్నాయి. ఇక్కడ గుహలకు పాండవలేని అని పిలుస్తారు. అలాగే పర్వతాలు కూడా కనిపిస్తుంటాయి. సమీపంలో కోరి భూమి ఉంది. ఇక్కడ రేణుకా అమ్మవారి అగ్ని ప్రవేశం చేసినట్లుగా చెప్తుంటారు. దీని కారణంగానే ఇక్కడ మట్టి విభూది వాసన వస్తున్నట్లుగా అంటుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు ,సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరాకి ప్రత్యేక పూజలు జరుగుతాయి.నాందేడు కి 120 కి మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది.నాందేడు నుండి బస్ సౌకర్యం ఉంది. మహొర్ లో వసతి సౌకర్యాలు ఉన్నాయి.

Temple Timings :
Morning : 5 am to12pm
Evening : 1 pm to 8 pm
Adilabad – Mahur –Adilabad has better road transport options with APSRTC operating buses every 2 hrs and it’s a 3 hrs journey.
Nanded to Mahur by Road 120 Kms, Kinwat to Mahur by Road 50 Kms., Adilabad to Mahur by Road 120 Kms
Mahur,Maharashtra.
Nearest Rly.Kinwat--Krishna express
Ekaveera Devi Shakti Peeth Information in telugu, Maharashtra Temples list, Best Temples information in hindu temples guide, Ekaveera Temple Timings, hindu temples guide.
Credits: M.V.Joga Rao
Very informative. thanks
ReplyDelete