108 Vaishnava Divya Desam Information

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు
108 వైష్ణవ దివ్యదేశాలు జాబితా ఇవ్వబడింది
1) శ్రీరంగం
2) ఉరైయూర్
3) తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
4) అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
5) కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
6) తిరువెళ్ళరై (శ్వేతగిరి)
7) తిరుపుళ్ళమ్ పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.)
8) తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
9) తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
10) తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
11) శిరుపులియూర్
12) తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
13) తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాడ్)
14) తిరుక్కుడందై (కుంభకోణము)
15) తిరుక్కండియూర్
16) తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
17) తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
18) తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
19) తిరునాగై (నాగపట్నం)
20) తిరునరైయూర (కుంభకోణం 10 కి.మీ.)
21) నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాదన్ కోయిల్)
22) తిరువళందూర్ (మాయావరం) (తిరువళందూర్)
23) తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
24) కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (సీర్గాళి)
25) కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
26) తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
27) తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
28) కపి స్థలమ్
29) తిరువెళ్ళియంగుడి
30) మణిమాడక్కోయిల్ (తిరునాగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)

31) వైకుంద విణ్ణ్గగరం
32) అరిమేర విణ్ణ్గగరం
33) తిరువత్తేవనార్‌తొగై (కీళచాలై)
34) వణ్‌పురుడోత్తం
35) శెంపొన్ శెయ్ కోవిల్
36) తిరుత్తెట్రియమ్బలమ్
37) తిరుమణిక్కూడం (తిరునాంగూర్ తిరుపతి)
38) తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
39) తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
40) తిరుపార్తన్ పళ్ళి
41) తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అళగర్ కోయిల్)
42) తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
43) తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
44) తిరుపుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
45) తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
46) తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
47) తెన్ మధురై (మదురై) (తిరుక్కూడల్)
48) శ్రీవిల్లి పుత్తూరు
49) తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
50) తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
51) శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
52) తిరుపుళ్ళింగుడి
53) తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
54) శ్రీ వైకుంఠము
55) తిరువరగుణమంగై (నత్తం)
56) తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకుళమ్)
57) తిరుక్కురుంగుడి
58) తిరుక్కోళూరు
59) తిరువనంతపురమ్
60) తిరువణ్ పరిశారమ్
61) తిరుక్కాట్కరై
62) తిరుమూళక్కళమ్
63) తిరుప్పులియూర్ (కుట్టనాడు)
64) తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
65) తిరునావాయ్
66) శ్రీవల్లభక్షేత్రం (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
67) తిరువణ్ వండూరు
68) తిరువాట్టార్
69) తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
70) తిరుక్కడిత్తానమ్
71) తిరువాఱన్ విళై (ఆరుముళై)
72) తిరువయిందిర పురమ్
73) తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
74) పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
75) అష్ట భుజమ్ (కాంచీ)
76) తిరుత్తణ్ గా (కాంచీ)
77) తిరువేళుక్కై (కాంచీ)
78) తిరుప్పాడగమ్ (కాంచీ)
79) తిరునీరగమ్ (కాంచీ)
80) నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
81) ఊఱగమ్ (కాంచీ)
82) తిరువెంకా (కాంచీ)
83) తిరుక్కారగమ్ (కాంచీ)
84) తిరుకార్వానమ్ (కాంచీ)
85) తిరుక్కళ్వనూర్ (కాంచీ)
86) పవళవణ్ణమ్ (కాంచీ)
87) పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
88) తిరుప్పుళ్ కుళి (కాంచీ)
89) తిరునిన్ఱవూర్
90) తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
91) తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
92) తిరువిడవెన్దై
93) తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
94) తిరువల్లిక్కేణి (చెన్నై)
95) తిరుక్కడిగై (చోళసింహపురము)
96) తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
97) శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
98) తిరువయోధ్యై
99) నైమిశారణ్యం

100) శాళక్కిణామం (సాలగ్రామమ్)
101) బదరికాశ్రమం (బదరీనాథ్)
102) కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
103) తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
104) వడమధురై (ఉత్తరమధుర)
105) శ్రీ ద్వారక
106) తిరువాయిప్పాడి (గోకులము)
107) తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
108) పరమపదమ్ (తిరునాడు)

108 divya sthalam information, 108 divya sthalam kshetram information, 108 temples details,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS