గ్రుశ్నేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగా క్షేత్రాలలో 12 వ క్షేత్రం గా చెబుతారు. గుష్మ అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగమై, ఆమె పేరుమీదనే గుష్మేశ్వర్ జ్యోతిర్లింగంగా వేలిసిశాడు. ఈ క్షేత్రం మహారాష్ట్ర లోని ఔరంగబద్ కు 30 కిమీ దూరం లో ఉన్న వెరుల్ దగ్గర ఉంది. ఎల్లోరా గుహలు గ్రుశ్నేశ్వర్ క్షేత్రం నుంచి 1 కిమీ దూరం లోనే ఉన్నాయి.
శివపురాణం ప్రకారం దేవగిరి అనే పర్వత ప్రాంతం లో సుధర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహ తో ఉండేవాడు. వీరికి పిల్లలు కలగక పోవడం తో సుదేహ తన చెల్లెలైన గుష్మను సుధర్మ కు ఇచ్చి వివాహం జరిపిస్తుంది. గుష్మ 101 శివలింగాలను నది తీరం లో ప్రతిష్టించి పూజలు చేస్తుండేది. శివానుగ్రహం తో కుమారుడు కలుగుతాడు.
ఈ కారణం తో తన చేల్లెలపై ద్వేషాన్ని పెంచుకుంటుంది.. చివరికి ఆ ద్వేషం తో ఒకరోజు పిల్లవాడిని చంపేవేసి గుష్మ పూజా చేసే నది తీరం లోకి విసురుతుంది.
గుష్మకు ఈ విషయం తెలిసిన తను ఏ మాత్రం చలించదు, తనకు పిల్లాన్ని ఇచ్చిన శివుడే, తిరిగి తీస్కున్నాడు అని తను మాత్రం పూజా కు బయలుదేరుతుంది. అక్కడ స్వామి వారికీ పూజలు చేస్తుంటే .. పిల్లవాడు పరుగెత్తుకుంటూ గుష్మ దగ్గరకు వస్తాడు. శివుడు గుష్మ భక్తికి మెచ్చుకుని ప్రత్యక్షమౌతాడు , తన అక్క చేసిన తప్పును క్షమించమని గుష్మ వేడుకుంటుంది. తన పేరుమీద జ్యోతిర్లింగమై ఉండాలని ప్రార్దిస్తూంది.

Nearest Airport : Aurangabad
Nearest Railway Station : Aurangabad and Manmad Junction 86 km from Grishneshwar Temple
Grishneshwar Near by Famous Places/ Temples :
Ellora Caves
Aurangabad Mini Taj Mahal,
Nasik
Click Here to : Jyotirlinga Temples Information
Grishneshwar Temple information in telugu, Grushneshwar temple information , Jyotirlinga temples information, 12 Jyotirlings information, lord shiva / siva temples. famous lord shiva temple

I visit this temple three times during shirdi trip. Very nice and miraculous structure. Entrance to temple is very narrow and didn't expect that a great temple inside the compound wall.
ReplyDelete- Srinivas Basa