Arunachalam Giripradikshana Information
అరుణాచలం వెళ్ళినవారు తప్పకుండా చేయవలసింది గిరి ప్రదిక్షణ. నిజానికి పౌర్ణమి నాడు గిరిప్రదిక్షణ చేస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం.
Arunachalam Temple
అరుణాచలం కోసం చెప్తున్నప్పుడు రమణుల కోసం చెప్పకపోయిన లేదా విడిగా అరుణాచలం కోసం విన్న అది అసంపూర్ణమే అవుతుంది.
మీరు తెల్సుకుని ఉండకపోతే తప్పకుండా రమణుల కోసం తెల్సుకోండి. రమణులు చాల సార్లు గిరిప్రదిక్షణ కోసం చెప్పిఉన్నారు. పాదచారులై శివనామస్మరణ చేస్తూ గిరిప్రదిక్షణ చేసేవారికి మహాపుణ్యం సిద్దిస్తుందని మహాత్ముల వచనం. గిరిపైన గల ఔషదీ ప్రభావం వల్ల శరీరమునకు , శివస్మరణవల్ల మనస్సుకూ , శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవినానికి స్వస్థత చేకూరుతుంది.
అరుణాచలం గిరిప్రదిక్షణ ఎప్పుడు చేయవచ్చు ?
ఎంతదూరం ?
ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి ?
ముందుగా ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతాను. గిరిప్రదిక్షణ ఎప్పుడైనా చేయవచ్చును , 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రదిక్షణం అంటే ఎక్కడనుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడితో ముగించాలి. చాలామంది దేవాలయం లో నమస్కరించి అక్కడ నుంచే మొదలు పెడతారు, కొందరు రమణాశ్రమం నుంచి మొదలు పెడతారు.
ఓం నమః శివాయ .. అరుణాచల శివ .. ఓం నమః శివాయ .. అరుణాచల శివ .. అంటూ ప్రారంభిద్దాం . మనకి గిరిప్రదిక్షణ లో ఎనిమిది దిక్కులు ఎనిమిది లింగాలు దర్శనం ఇస్తాయి. అవి వరుణ లింగం , వాయులింగం , కుబేర లింగం , ఈశాన్య లింగం , ఇంద్రలింగం నైరుతి లింగం , అగ్ని లింగం , వాయులింగం .
1. Varuna Lingam 2. Vayu Lingam 3. Kubera Lingam 4. Esanya Lingam 5.Indralingam 6.Agnilinam 7.Yamalingam 8. Nairuthi Lingam
Simha Teertham Arunachalam / Tiruvannamalai
గిరిప్రదిక్షణ ఉదయాన్నే చెయ్యడం మంచిది, ఉదయం 9 - 10 గంటల లోపు ముగించేలా ప్లాన్ చేస్కొండి. మమోలుగా 4-5 గంటల సమయం పడుతుంది గిరిప్రదిక్షణ చేయడానికి, యువకులు ఐతే 3- 4 గంటల సమయం సరిపోతుంది.
Sri Parasakthi Temple
Yama Lingam - వాయులింగం .. లోపలి వెళ్లి దర్శనం చేస్కుని రండి
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే .. ఈ క్రింది ఫోటో చూడండి రోడ్డు మలుపు తిరుగుతుంది కదా .. అలా ఎప్పుడు కనిపించిన మీరు రైట్ సైడ్ కి నడవాలి.
ఒక్క నిమిషం ఆగండి .. గణపతి కి దర్శనం చేస్కుని వెంటనే వెళ్ళిపోకండి. గణపతికి ఎదురుగ కొండ కనిపిస్తుంది కదా .. కొండవైపుకి చూస్తే మీకు నంది కనిపిస్తుంది. దర్శించండి.
ఈ రోడ్డు లోకి వచ్చాం కదా .. కాస్త ట్రాఫిక్ తగ్గుతుంది. ఇరువైపులా చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది.
బయపకండి .. మీజోలికి రావు .. మీరు కూడా వాటి జోలికి వెళ్ళకండి..
Durvaso Maharshi Temple
ఒక్కో దేవాలయాన్ని దర్శిస్తూ .. ముందుకి కదులుతూ . ఓం నమః శివాయ
Niruthilingam Arunachalam - నైరుతిలింగం
కోనేరు .. నేను వెళ్ళినప్పుడు చాల అందంగా ఉంది .. గిరిప్రదిక్షణ మార్గం లో ఇప్పుడు చాల దేవాలయాలు కొత్తగా కడుతున్నారు. మీరు ఈ ఆలయం లో నవ లింగాలు మరియు నవ శక్తి పీఠాలు దర్శించవచ్చును.
కొండకి ఎదురుగా ఉన్న దేవాలయం ఇది , నేర దేవాలయం అని అంటారు. శివాలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయం వెనకాల కోనేరు ఉంటుంది.
Sri Anjaneyaswamy Temple Arunachalam
శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దర్శించండి .. జై శ్రీరాం .. జై హనుమాన్ .. చూసారా చదువుతూ మీరు కూడా రామ నామం చెప్పారు .. Sri Raghavendra Swamy Temple
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయం
Sri Gowthama Maharshi Ashramam
శ్రీ గౌతమి మహర్షి వారి ఆశ్రమం ..
Varuna Lingam
నడుచుకుంటూ మనం వరుణ లింగం వరకు వచ్చేసాం .. కాసేపు విశ్రాంతి తీస్కోండి .. తరువాత మనం ఆది అన్నామలై , కుబేర లింగం , చంద్ర లింగం , ఈశాన్య లింగం , అరుణాచలేశ్వర ఆలయం , అగ్ని లింగం , దక్షిణ మూర్తి ఆలయం , శేషాద్రి ఆశ్రమం తరువాత రమణాశ్రమం చేరుకుంటే ప్రదిక్షణ పూర్తీ చేసినట్లే.
చివరిగా .. ఎంత త్వరగా గిరిప్రదిక్షణ చేయడం ముఖ్యం కాదు , శివనామ స్మరణ మరువకండా .. ఆలోచనలు మన ఊరికి పోకుండా చెయ్యాలి.
శ్రీ ప్రసాద్ గారు పేస్ బుక్ లో అరుణాచలం గిరిప్రదిక్షణ రూట్ మ్యాప్ ను పంపించారు మీరు కూడా డౌన్లోడ్ చేస్కొండి.
ARUNACHALAM GIRIPRADIKSHANA ROUTE MAP PIC :
మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చెయ్యండి .. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి .. మీ సలహాలను ఇవ్వండి. అరుణాచలం గిరిప్రదిక్షణ రెండవ భాగం కోసం క్రింద లింక్ ను క్లిక్ చెయ్యండి .
Click Here :
> Arunachalam Girivalam Part 2
> Accommodation in Arunachalam
> Sri Ramana Ashram Tiruvannamalai
> Arunachalam Temple Guide
> How to Reach Arunachalam
Keywords : Arunachalam, Arunachalam Inforamtion, Arunachalam Giripradikshana, Ramanasharamam Arunachalam, Arunachalam Girivalam, Tiruvannamalai Girivalam, Girivalam Timings, Arunachalam Information in Telugu, Sri Chaganti Arunachala Pravachanam, Arunachalam girivalam / giripradikshana route map download , arunachalam giripradikshana images,.
very nice information, thanks for sharing
ReplyDeletethank you
DeleteNice
DeleteThank you very good information
ReplyDeleteSir plz send giri pradakshinam send and boarding details plz send my email id psrao1979@gmail.com.thq
Deletethanks for sharing , good information
ReplyDeletethank you very much. lot of information was given. it is very useful.
ReplyDeleteఅందరూ గుర్తుంచు కోండి. అక్కడ శ్రీ రమణ మహర్షుల వారి ఆశ్రమానికి దగ్గర లో గల శివ సన్నిధి మన పాలకొల్లు వారి ఆశ్రమం లో బస చేసి, తెల్ల వారు ఝామున 3 గంటల కల్లా తయారై, గిరి ప్రదిక్షణ చేయండి. ఏమీ ఇబ్బందు లుండవు. బ్రహ్మశ్రీ చాగంటి వారి మాట లో చెప్పాలంటే అరుణాచలా అని ముమ్మారు తలుచుకున్నచో సమస్త బాధలు పటాపంచలై పోతాయి, ఇది సత్యం. గొప్ప అగ్ని క్షేత్రం. ప్రతి ఒక్క భారతీయుడు తప్పని సరిగా కాశీ క్షేత్రాన్ని ఎలాదర్శించాలను కొంటారో అటు వంటి పరమ పవిత్ర క్షేత్ర రాజం. ఓమ్ శ్రీ అరుణా చలేశ్వరాయ నమః
ReplyDeleteVenkateswarlu Velamakanni
Plz send full info in my email id psrao1979@gmail.com...
DeleteAdbutaha! What a wonderful explanation. just a spoon feed to new visitors! Hats off. Superb guidance with pics and map. (y) (y) Great servcie.
ReplyDelete- Gvk Durga Ravi
We visited Arunachalam in 2014.wonderful experience.unforgetable one.once again wanted to have Giri pradashina.it took five hours for us.May Lord Arunachaleswara bless us so that we can have one more darshan and Giri pradiskhana.
ReplyDelete- Devarakonda Sastry
Nice Info sir.
ReplyDeletesuper information to the devotees
ReplyDeleteArunachala shiva thank you for information
DeleteGreat job andi...it's my number ...����..8686444444
ReplyDeletePlz give me ur whtsup number...plz send ur number..
Naaku pancha lingaalaku mariyu astalingaala information kavali...ohm namaha Shivaya ohm
ReplyDeletesir pls send document my mail bojjavenkatagowtham@gmail.com how to viste step by step tootal temples route map pls send pls inform me sir my cell no 7893946826 whatsup no
ReplyDeleteom arunachaleshwaraiah namaha
ReplyDeletetheliyani vaariki anni visheyalu e article dwara chaala
sulabhanga arthamavuthundi
meeku dhanyavadamaulu
Sir nakhu lord shiva temples list kavali total temples at all districts, nanu total 12jyothirligalu one year lo ani masasivarathi roju darshanam chasukunna arunachalam koda pournami veldham anukunna
ReplyDeleteThank you for giving valuable information Sir,
ReplyDeleteSRI GURUBHYO NAMAHA........
Please send the complete information about Arunachalama and temples to viveksvkola@gmail.com
ReplyDeleteArunachala Siva arunachala Siva arunachala Siva arunachalaaaa
ReplyDeleteOm namah sivaya
Very useful information
om namah shivay, nice work. HELPED A LOT
ReplyDeleteఅరుణాచల శివ... అరుణాచల శివ... అరుణాచల శివ... అరుణాచలా...
ReplyDeleteపంచభూత లింగాలలో అగ్ని లింగ స్వరూపమైన అరుణాచల లింగం గురించి, ఆ క్షేత్రం గురించి ఎన్నో వివరాలు తెలియజేసిన మీకు హృదయ పూర్వక అభినందనలు...
మాచే గిరిప్రదక్షిణ చేయించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ReplyDeletethanks for your information very useful,very nice,very very good.
ReplyDeletevery nice information. I have send email to ramana ashram when I will get responce from them.
ReplyDeletevery nice information
ReplyDeletewe will reach arunachalam by 4 Pm at that time can we go to virupasha guha ? till what time that way will open ?
ReplyDeleteSuch nicely picturised that even a lay man can understand and follow this. Thanks a lot for the team.
ReplyDeleteThank you very much for your information regarding Annamalaya Swamy
ReplyDeleteVery nice...Thanks for point by point explanation.
ReplyDeleteThank you valuable information ..
ReplyDeleteI need free of cost room in ramanamurthy ashramam on Nov 23. Give me instructions to follow to get a free of cost room..
ReplyDeletePlease reply to my comment ...
ధన్యవాదాలు
ReplyDeleteChala manchi samachaaram ichharu... 🌹🙏🌹dhanyavadamulu andi
ReplyDeleteఅరుణాచల్ శివా, అరుణాచల శివా, అరుణాచల శివా 🙏🙏🙏🙏🙏🙏చాలా బాగుంది . మీయొక్క గైడెన్స్ అందరికీ ఉపయోగకరం.
ReplyDelete-శ్రీనివాస్ వుప్పరపల్లి, ఇందూరు.